సెక్స్ పార్ట్ నర్ కోసం వేట... డేటింగ్ యాప్స్ యూత్ ఆప్షన్

First Published Oct 12, 2019, 2:01 PM IST

వారానికి ఒకసారికన్నా ఎక్కువ శృంగారంలో పాల్గొంటామని చెప్పినవారు 40 శాతం. 2016లో ఇది కేవలం 20 శాతమే కావడం గమనార్హం. ఇండియాటుడే సంస్థ 2003లో చేసిన సర్వేలో.. ముఖరతికి (ఓరల్‌ సెక్స్‌) సిద్ధమన్నవారి సంఖ్య 29% కాగా, ఈ ఏడాది అత్యధికంగా 61% మంది ఆ ప్రయోగానికి ఓకే అన్నారు.

శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా యూత్ కి దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు చెప్పింది వినో, సోషల్ మీడియా , సినిమాల్లోనో చూసి వారికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలోనే దాని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు డేటింగ్ యాప్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.
undefined
డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకొని... తమ సెక్స్ పార్ట్ నర్ ని ఈ మధ్యకాలంలో వెతుకుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని ఓ సర్వేలో తేలింది. డేటింగ్‌ సైట్ల సాయంతో శృంగార భాగస్వాములను కలుసుకుని సుఖం పంచుకున్న వారి సంఖ్య 28%. సర్వేలో పాల్గొన్న ప్రతి 20 మందిలో ఒకరు.. ఇంటర్‌నెట్‌ ద్వారా తాము ఒక శృంగార భాగస్వామిని పొందినట్టు చెప్పారు. తమ భార్యభర్త కాకుండా వేరే వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నామన్నవారు 26%.
undefined
వారానికి ఒకసారికన్నా ఎక్కువ శృంగారంలో పాల్గొంటామని చెప్పినవారు 40 శాతం. 2016లో ఇది కేవలం 20 శాతమే కావడం గమనార్హం. ఇండియాటుడే సంస్థ 2003లో చేసిన సర్వేలో.. ముఖరతికి (ఓరల్‌ సెక్స్‌) సిద్ధమన్నవారి సంఖ్య 29% కాగా, ఈ ఏడాది అత్యధికంగా 61% మంది ఆ ప్రయోగానికి ఓకే అన్నారు.
undefined
కారులో శృంగారం తమ కల అని 9%మంది చెప్పగా... ముక్కూముఖం తెలియనివారితో వలపు పంచుకోవడానికి సై అన్నవారు 7%. సగటున 45 నిమిషాలు శృంగారంలో పాల్గొంటామన్నవారు 48% కాగా.. 20 నిమిషాలలోపు ముగిస్తామన్నవారు 29%.
undefined
16శాతం మంది 15 నిమిషాలపాటు పాల్గొంటామనగా.. ఒక్క నిమిషంలోపే ముగించేవారు 7%. ముద్దుతో మూడ్‌ పెరుగుతుందని 2007 సర్వేలో 68% మంది పేర్కొనగా.. 2017లో ఆ సంఖ్య 32 శాతానికి తగ్గిపోయింది. ‘మా శృంగార జీవితం సంతృప్తికరంగా ఉంది’.. అని చెప్పిన మగవారు 88% కాగా.. మహిళల్లో 91%.
undefined
శృంగారానికి వేళాపాళా లేదని.. ‘రోజులో ఎప్పుడైనా వలపు సయ్యాటకు సై’ అని సర్వేలో పాల్గొన్న మగవారిలో 41 శాతం మంది చెప్పగా.. 59% మంది మహిళలు మాత్రం రాత్రిపూటకే ఓటేశారు.
undefined
అసలు తమకు శృంగారానికి టైమే లేదని.. కనీసం 5 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నామన్న మగవారు 32% కాగా, మహిళలు 40%. సర్వేలో పాల్గొన్నవారిలో పురుష స్వలింగ సంపర్కులు 5%.. స్త్రీ స్వలింగ సంపర్కులు 4% మంది ఉన్నట్లు సర్వేలో తేలింది.
undefined
click me!