శృంగారం వరకూ ఓకే.. ఆ తరువాత...

First Published | Feb 25, 2021, 12:52 PM IST

శృంగారం తరువాత ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కొందరు భాగస్వామిని గట్టిగా కౌగిలించుకుని పడుకుంటే.. మరికొందరు పనైపోయింది అన్నట్లుగా అటు తిరిగి పడుకుంటారు. ఇంకొందరు పోస్ట్ ప్లే చేస్తుంటారు. ఇలా ఒక్కో మనస్తత్వాన్ని బట్టి ఒక్కోరకంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇది రాశీ చక్రాలను ఈ ప్రవర్తన ఉంటుందట.. మరి మీ రాశిచక్రం ఏంటో.. మీరెలా ప్రవర్తిస్తారో.. చూసుకోండి... 

మేషం : ఈ రాశివారు శృంగారంలో బాగా నమ్మకంగా ఉంటారు. డైనమిక్ గా ఉంటారు. అంతేకాదు పడకగదిలో రెచ్చిపోతారు. ప్రయోగాలు ఇష్టపడతారు. ఒకసారి పీక్ కు వెళ్లిన తరువాత అక్కడితో ఆగిపోరు.. రెండు, మూడు సార్లు అది కొనసాగుతూనే ఉంటుంది. అయినా మొదటిసారిలా ఎనర్జీతో ఉంటారు. అందుకే మీకు తగిన భాగస్వామి దొరికితే ఇక అడ్డే ఉండదు.

వృషభం : ఈ రాశివారు వీరు సున్నిత మనస్కులు, మృధుస్వభావులు.. శృంగారం తరువాత భాగస్వామి వెచ్చని కౌగిలిలో ఒదిగిపోవాడానికి ఇష్టపడతారు. గట్టిగా కౌగిలించుకుని పడుకుంటారు. భాగస్వామికి ఒత్తిడి తగ్గించే మసాజ్ లు ఇష్టపడతారు. వీరికి స్పూన్ పొజిషన్ చాలా ఇష్టమైన పొజిషన్.
మిథునం : ఈ రాశివారు సెక్స్ తరువాత తన భాగస్వామి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ కుతూహలం చూపిస్తారు. లైంగికంగా వారిని ఇష్టపడడమే కాదు.. వారికి అతుక్కుపోతారని చెప్పవచ్చు. వారి జీవితంలోని విశేషాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు వీరికి పోస్ట్ సెక్స్ కు సంబంధించిన ఫీలింగ్స్ కంటే ఎక్కువ టన్నుల కొద్ది ప్రశ్నలు ఉంటాయి.
కర్కాటకం : ఈ రాశివారు నిజంగా శృంగారాన్నే కాదు ఆ తరువాతి సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మీ భాగస్వామికి కావాల్సిన బ్రేక్ ఫాస్ట్ మంచం మీదికే తెచ్చివ్వగలిగే స్వభావం మీది. మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రతి చిన్న విషయాన్ని అద్భుతమైన జ్ఞాపకంగా మలుచుకోవాలనుకుంటారు. మీ సున్నితమైన స్వభావంతో మీ భాగస్వామిని మరింత సంతోషపెడతారు.
సింహం : ఈ రాశివారు ప్రతీదాంట్లోనూ డ్రామా ఇష్టపడతారు. పడకగదిలోనూ వారి తీరు అదే. ఎవరితో శృంగారంలో పాల్గొంటున్నాం అనేది వీరికి పెద్ద విషయం కాదు. పక్కనే భాగస్వామిని పెట్టుకుని, తన మాజీ ప్రియురాలితో చాటింగ్ చేయగలరు. దీనివల్ల తన భాగస్వామి ఎలా ఫీలవుతారు అనేది వీరికి పట్టదు. వీరికి కావాల్సిందల్లా.. ప్రతీ అనుభవంలోనూ థ్రిల్లింగ్ ఉండడమే.
కన్య : వీరు చాలా ప్రాక్టికాలిటీని విలువ ఇస్తారు. సెన్సిబులిటీస్ ఎక్కువ. శృంగారం తరువాత భాగస్వామి వెళ్లిపోవాలనుకుంటే క్యాబ్ బుక్ చేయగలిగేంత పరిణతి, తెలికి కలిగి ఉంటారు. ఎదుటి వారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి వారిని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఒకవేళ శృంగారం తరువాత మరొక రౌండ్ కు వాళ్లు ఇష్టపడితే.. దానికి ఓకే అంటారు.
తులా : ఈ రాశివారు శృంగారం తరువాత చక్కటి సంభాషణకు ప్రాథాన్యతనిస్తారు. మీకు కేవలం బాహ్య సౌందర్య ఒక్కటే ముఖ్యం కాదు. అది కాసేపటి వరకే. ఎదుటి మనిషిని నమ్మాలంటే వారి విలువలు, నమ్మకాలు, ఆలోచించే విధానాలే మిమ్మల్ని వారిని ఇష్టపడేలా చేస్తాయి. అందుకే శృంగారం తరువాత అటు తిరిగి పడుకోకుండా భాగస్వామితో ముద్దు ముద్దు ముచ్చట్లకు దిగుతారు.
వృశ్చికం : మీరు పార్టీలో ఓ వ్యక్తితో ఉండి.. పడకగదిలో వేరే వ్యక్తితో ఉంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీరి నిర్ణయాలు, హఠాత్తుగా మారిపోతుంటాయి. ఆకస్మాత్తుగా విషయాలు చేంజ్ అవుతుంటాయి. వీరు ఎప్పుడు పడకగదిలో సాహసం చేయడానికే ఇష్టపడతారు. అందుకే అద్భుతమైన సెక్స్ అనుభవం తరువాత మళ్లీ పార్టీ చేసుకోవడానికి కూడా వీరు రెడీగా ఉంటారు.
ధనుస్సు : ఈ రాశివారు చాలా ఆహ్లాదకరంగా, చమత్కారమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దీంతో వీరు సోషలైజ్ అవ్వడం చాలా సులభం అవుతుంది. శృంగారం తరువాత మాటల కంటే రాత్రంగా నిద్రపోవడానికే ఇష్టపడతారు. ఆ తరువాతి రోజు మీ శృంగారం గురించి ఇబ్బంది లేకుండా సరదాగా పరిస్థితిని తేలిక చేస్తారు.

మకరం : అన్ని రాశిచక్రల్లో కంటే ఈ రాశివారు చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. ఒకవేళ ఏదైనా అనుకోని సందర్భంలో పెద్దగా తెలియని వ్యక్తులతో శృంగారంలో పాల్గొనాల్సి వస్తే.. ఆ తరువాత వెంటనే అక్కడినుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. అంతేకాని అక్కడే ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో పడరు.
కుంభం : ఈ రాశివారు స్వతంత్రతను ఎక్కువగా ఇష్టపడతారు. స్వీయానందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అదేవారికి పెన్నిధి. వీరు సెక్స్ తరువాత భాగస్వామిని కౌగిలించుకుని నక్షత్రాల కింద పడుకోవడానికి ఇష్టపడతారు. మళ్లీ శృంగారానికి ఉద్రిక్తులవుతుంటారు. మనసు, శరీరం శృంగారానికి ఎప్పుడూ ఉరకలు వేస్తూ ఉంటుంది.
మీనం : ఈ రాశివారు ప్రేమగల వ్యక్తిత్వం, దయాస్వభావులై ఉంటారు. అందుకే శృంగారం తరువాత భావోద్వేగాల గురించి లోతుగా చర్చించడానికి ఇష్టపడతారు. భాగస్వామి మనసు లోతుల్లో ఉన్న భావాలను చదివి దానికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి సెక్స్ తర్వాత మాట్లాడటం వీరికి చాలా అవసరం. ఈ అభిరుచే మీ శృంగారాన్ని మరింత భావోద్వేగంగా, రసవత్తరంగా మార్చేస్తుంది.

Latest Videos

click me!