కరోనా వేళ తరచూ శృంగారం.. ఈ ప్రయోజనం కూడా..!

First Published Apr 20, 2021, 1:39 PM IST

శృంగారం అనేది కేవలం రీ ప్రొడక్షన్ కోసం మాత్రమే కాదు. ఇది దంపతుల మధ్య బంధాన్ని పెంచడానికి సహాయం చేస్తుంది. ఎమోషనల్ గా ఇద్దరి మధ్య బంధం పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. అంతేకాదు.. శృంగారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 
 

కరోనా దేశంలో తీవ్ర రూపం దాలుస్తోంది. కనీసం ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు బెడ్స్ కూడా దొరకని పరిస్థితి ఉంది. సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నారు.
undefined
ఇలాంటి సమయంలో ఈ కరోనా ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ తమలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ఉత్తమం. కాగా.. రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే వారిలో రోగ నిరోధక శక్తి త్వరగా పెరుగుతుందని.. వారిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందని ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది.
undefined
శృంగారం అనేది కేవలం రీ ప్రొడక్షన్ కోసం మాత్రమే కాదు. ఇది దంపతుల మధ్య బంధాన్ని పెంచడానికి సహాయం చేస్తుంది. ఎమోషనల్ గా ఇద్దరి మధ్య బంధం పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. అంతేకాదు.. శృంగారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
undefined
చాలా మంది.. పని ఒత్తిడి, ప్రెగ్నెన్సీ భయం.. పిల్లలు ఉన్నారని.. ఇలా రకరకాల కారణాల వల్ల శృంగారాన్ని ఆస్వాదించడం లేదు. కానీ నిజానికి ప్రతిరోజూ శృంగారాన్ని ఆస్వాదించే జంట చాలా ఆరోగ్యంగా ఉంటారట. వారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
undefined
విల్క్స్ యూనివర్శిటీ ఇటీవల చేసిన ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. తరచూ సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేసే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని.. వైరస్ లు, జెమ్స్ మీద యుద్ధం చేస్తాయని తేలింది. కనీసం వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారు.. ఏదైనా జబ్బు చేసినా త్వరగా కోలుకుంటున్నారని తేలింది.
undefined
అదే సెక్స్ లైఫ్ దూరంగా ఉండేవారు.. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్ట్రైస్ లెవల్స్ ని కూడా పూర్తిగా తగ్గించేస్తుందట. బ్లడ్ ప్లెజర్ ని కూడా బ్యాలెన్స్ లో ఉంచుతుంది. గుండె పనితీరు చక్కగా పనిచేస్తుంది.. హార్ట్ ఎటాక్ ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
undefined
ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన వారిలో చాలా మంది హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో.. సెక్స్ లైఫ్ ని ఆసాంతం ఆస్వాదించేవారిలో ఈ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
అంతేకాదు.. శృంగారంలో పాల్గొంటే కాలరీలు త్వరగా ఖర్చు అవుతాయి. జిమ్ కి వెళ్లి అరగంట కసరత్తులు చేసిన ఫలితం.. కొద్ది నిమిషాలు కలయికలో పాల్గొంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఈ లెక్కన.. ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో లేని పోని భయాలకు పోయి.. పార్ట్ నర్ కి దూరంగా ఉండకుండా.. హాయిగా కలయికను ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే.. ఆరోగ్యం కూడా మీ సొంతమౌతుందని చెబుతున్నారు.
undefined
click me!