బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఫ్యాన్, ఏసీ వేసుకున్నా కూడా ఆ వేడి స్పష్టంగా తెలుస్తోంది. ఇక బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదూ.
మరి ఈ వేడి తట్టుకోవడానికి మీరైతే ఏం చేస్తారు..? చల్లగా మజ్జిగ, కూల్ డ్రింగ్స్ , పండ్ల రసాలు తాగడం లేదంటే.. చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తినడం లాంటివి చేసి కాస్త ఉపశమనం పొందుతారు కదా.
కానీ.. ఓ మహిళ మాత్రం బయట ఎండ వేడి తట్టుకోలేక తన ప్రైవేటు పార్ట్స్ లో ఐస్ క్రీమ్స్ పెట్టుకుంది. ఒక్క మహిళ మాత్రమే కాదు.. యూకేలో చాలా మంది ఈ ఫార్ములాని ఫాలో అవుతుండటం గమనార్హం.
యోనిలోపల ఐస్ క్రీమ్ పెట్టుకుంటే.. చల్లగా ఉండి.. హాయిగా ఉంటుందని వారు అలా చేస్తున్నారట. కొద్ది సేపటి వరకు వేడి అనేది తెలియకుండా ఉంటోందని వారు చెబుతుండటం విశేషం.
అయితే.. ఇలా యోని లోపల ఐస్ క్రీమ్ పెట్టుకోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నమ్మసక్యంగా లేకపోయినా.. మీరు చదివింది నిజం. చాలా మంది మహిళలు తమ యోని లోపల ఐస్ క్రీమ్ లు పెట్టుకుంటున్నారట.
దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. మహిళల యోని లోపల భాగాలా చాలా సున్నితంగా ఉంటాయి. శరీరంలోని ఇతర అవయాలతో పోలిస్తే.. ఆ ప్రాంతం మరింత సున్నితంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇలా ఐస్ క్రీమ్స్ పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్లు, దురద లాంటివి రావడంతోపాటు.. లోపల భాగాలు పాడయ్యే ప్రమాదం ఉంది.
చల్లదనమే కావాలంటే చాలా మార్గాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. కావాలంటే ఐస్ క్రీమ్ ని ఇతర భాగాల వద్ద పెట్టుకోవచ్చని.. కానీ యోని భాగాల వద్ద మాత్రం పెట్టకూడదని సూచిస్తున్నారు.
చాలా మంది పురుషాంగం కి బదులు పుల్ల ఉండే ఐస్ క్రీమ్ ని లోపలికి చొప్పించి ఆనందపడుతున్నారని తమ పరిశోధనలో తేలినట్లు వారు చెప్పారు. దాని వల్ల ఐస్ క్రీమ్ లో ఉండే షుగర్ కూడా చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.
ఈ వేసవికాలం ఎండ నుంచి బయటపడాలంటే.. అమ్మాయిలు కాటన్ అండర్ వేర్లు కొంచెం వదులుగా ఉండేవి వేసుకుంటే.. వేడి నుంచి బయటపడొచ్చని.. అంతేకాని ఐస్ క్రీమ్ ప్రయోగం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.