పురుషుల్లో సెక్స్ డ్రైవ్ పెంచుకునే ట్రిక్స్ ఇవి...!

First Published | Oct 8, 2022, 11:34 AM IST

మీ పార్ట్ నర్ కి తక్కువ సెక్స్ డ్రైవ్ కలిగి ఉండటం వల్ల.. వారు మిమ్మల్ని తిరస్కరించినట్లు కాదు అని అర్థం చేసుకోవాలి.  ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సమస్యను పరిష్కరించుకోవడానికి ఇద్దరూ మాట్లాడుకోవాలి.
 

పురుషులతో పోలిస్తే...స్త్రీలలో అధిక సెక్స్ డ్రైవ్ ఉండటం చాలా సాధారణమైన విషయం. అయితే... తమ పార్ట్ నర్ కి కూడా అదేవిధంగా సెక్స్ డ్రైవ్ లేకపోతే... స్త్రీలకు నిరాశ కలగడం ఖాయం. 

పురుషులు కూడా  తమ భాగస్వామిని సంతృప్తి పరచలేకపోతున్నారని భావించినప్పుడు ఒత్తిడికి గురవుతారు. కొందరు నిరుత్సాహానికి గురౌతారు. అయితే... పురుషులు ఈ సమస్య నుంచి బయటపడాలంటే... స్త్రీలు కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుందట.


దంపతులు ఇద్దరికీ ఒకేరకమైన లిబిడో ఉండటం చాలా అరుదు.ఎందుకంటే చాలా సందర్భాలలో మహిళలు ఎక్కువ డ్రైవ్ కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే దానిని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. 

మీ పార్ట్ నర్ కి తక్కువ సెక్స్ డ్రైవ్ కలిగి ఉండటం వల్ల.. వారు మిమ్మల్ని తిరస్కరించినట్లు కాదు అని అర్థం చేసుకోవాలి.  ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సమస్యను పరిష్కరించుకోవడానికి ఇద్దరూ మాట్లాడుకోవాలి.

కొన్నిసార్లు బద్దకం కూడా లైంగిక జీవితాన్ని నాశనం చేస్తుంది. మీ భాగస్వామికి ఎక్కువ సెక్స్ డ్రైవ్ ఉన్నట్లయితే, మీరు త్వరగా అలసిపోకుండా ఉండేలా వర్కవుట్ చేసి మీ కోర్, కండరాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించవచ్చు. వ్యాయామం చేయడం వల్ల  లైంగిక శక్తి పెరుగుతుంది.
 

మీ భాగస్వామికి అధిక సెక్స్ డ్రైవ్ ఉంటే, ఆమె కూడా ఆ సంతృప్తిని పొందాలో ఆలోచించాలి. మీరు లేకుండా హస్తప్రయోగం చేసుకోవడంలో కూడా ఆమె సంతోషంగా ఉండవచ్చు. మీ వల్ల ఆమెకు పూర్తి స్థాయిలో తృప్తి లభించడం లేదంటే... సెక్స్ టాయ్స్ ని కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వడం ఉత్తమం.

Latest Videos

click me!