మహిళలకు ఉండే కామన్ సెక్స్ ఫాంటసీలు ఇవే..!

First Published | Sep 29, 2022, 11:42 AM IST

చాలా మంది మహిళలు కూడా శృంగారం గురించి ఆలోచిస్తారట. కానీ... ఈ విషయాన్ని వారు తొందరగా బయటపెట్టరట. కానీ వారు  చాలా సీక్రెట్ గా  ఫాంటసీలు ఉంటాయట

శృంగారంలో ఫాంటసీలు ఉండటం చాలా సర్వ సాధారణం. అయితే... అందరూ పురుషులకు మాత్రమే ఇలాంటి ఫాంటసీలు ఉంటాయి అనుకుంటారు. కానీ... పురుషులకు మాత్రమే కాదు మహిళలకు సైతం ఫాంటసీలు ఉంటాయి. కామన్ గా వారి మనసులో ఉండే సీక్రెట్ ఫాంటసీలు ఏంటో ఓసారి చూద్దాం..

reading

చాలా మంది మహిళలు కూడా శృంగారం గురించి ఆలోచిస్తారట. కానీ... ఈ విషయాన్ని వారు తొందరగా బయటపెట్టరట. కానీ వారు  చాలా సీక్రెట్ గా  ఫాంటసీలు ఉంటాయట. ఆ ఫాంటసీలు ఏంటో ఓసారి చూద్దాం..


స్త్రీలు శృంగారంలో డామినేటింగ్ గా ఉండాలని చాలా మంది పురుషులు అనుకుంటారు. కానీ... చాలా మంది మహిళలకు... తమ జీవిత భాగస్వామి తమతో డామినేటింగ్ గా ఉండాలని కోరుకుంటారట. డామినేట్ చేస్తుంటే... శృంగారంలో పాల్గొనాలనే కోరిక వారిలో ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు.. అప్పుడప్పుడు తాము కూడా కలయిక సమయంలో తమ పార్ట్ నర్ కన్నా తామే డామినేటింగ్ గా ఉండాలని కూడా కోరుకుంటారట.
 

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. చాలా మందికి ఉండే సెక్స్ ఫాంటసీ ఇదట. పురుషులతో కాకుండా... తమకు నచ్చిన ఓ స్త్రీతో కలయికలో పాల్గొనాలనే కోరిక ఉంటుందట. కానీ ఈ విషయాన్ని వారు తొందరగా అంగీకరించరు.
 

ఇక చాలా మంది అమ్మాయిలుకు ఉండే మరో ఫాంటసీ.. త్రిసమ్.  అంటే... ఒకేసారి ముగ్గురు కలయికలో పాల్గొనడాన్ని త్రీసమ్ అంటారు. ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయి లేదంటే... ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి ఇలా.. ముగ్గురు ఒకేసారి కలయికలో పాల్గొనడాన్ని త్రీసమ్ అంటారు.
 

ఇది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది కానీ... ఈ ఫాంటసీ చాలా మంది మహిళల్లో ఉంటుందట. అదేంటంటే... పబ్లిక్ ప్లేస్ లో అది కూడా అందరూ చూస్తుండగా... కలయికలో పాల్గొనాలనే కోరిక ఉంటుందట.
 


మహిళలు సీక్రెట్ గా ఉంచుకునే మరో ఫాంటసీ.. అపరిచిత వ్యక్తితో  కలయికలో పాల్గొనడం. నిజ జీవితంలో జరగకపోయినా... కలలో అయినా... ఎవరో తెలియని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్లు వారు ఊహించుకుంటూ ఉంటారు.

Latest Videos

click me!