ఇలాంటి అబ్బాయిల దగ్గర అమ్మాయిలు సేఫ్ గా ఫీలౌతారు..!

First Published | Jan 31, 2023, 12:36 PM IST

తమకు తాము సేఫ్ గా ఫీలౌతామో వారినే ఎక్కువగా ఇష్టపడతారు. అసలు... అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తే.. అమ్మాయిలు సేఫ్ గా ఫీలౌతారో ఓసారి చూద్దాం..

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు చాలా ప్రయత్నాలే చేస్తారు. అందంగా కనిపించాలని... మంచి దుస్తులు ధరించడం ఇలా చాలా రకాల పనులు చేస్తూ ఉంటారు.అయితే... వీటికంటే కూడా.... అమ్మాయిలు.. ఎవరి దగ్గర ఉంటే తమకు తాము సేఫ్ గా ఫీలౌతామో వారినే ఎక్కువగా ఇష్టపడతారు. అసలు... అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తే.. అమ్మాయిలు సేఫ్ గా ఫీలౌతారో ఓసారి చూద్దాం..

1. అబ్బాయిలు..... మహిళలు తీసుకున్న నిర్ణయాలను గౌరవించాలి. అలా గౌరవించే అబ్బాయిల దగ్గర తమను తాము సేఫ్ గా ఉన్నట్లు వారు భావిస్తారు.


2.తమకు గౌరవం ఇచ్చే అబ్బాయిలు, తాము చెప్పకుండానే తమ అవసరాలను అర్థం చేసుకునేవారి దగ్గర అమ్మాయిలు.. చాలా సేఫ్ గా ఉన్నట్లు ఫీలౌతారు.

3.చాలా మంది పురుషులు తమ ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ అలా కాకుండా... వారి పార్ట్ నర్ కూడా అన్ని విధాలుగా ఎదిగేలా ప్రోత్సహించే వారి దగ్గర తాము సురక్షితంగా ఉన్నట్లు స్త్రీలు భావిస్తారు.

4.వారు చేసే పనులు, యాక్షన్స్ తో... తమ పార్ట్ నర్ ని ఇబ్బంది పెట్టని అబ్బాయిల దగ్గర అమ్మాయిలు.. హ్యాపీగా, సేఫ్ గా ఫీలౌతారు.


5.గతం చాలా మందిని బాధ పెడుతూ ఉంటుంది.అయితే... ఆ బాధలో నుంచి తమను బయటకు తీసుకువచ్చే పురుషుల పట్ల అమ్మాయిలు సురక్షితంగా ఉన్నట్లు ఫీలౌతారు.


6. తమ అవసరాలను, వారి కోరికలను ఓపెన్ గా చెప్పే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. మనసులో ఒకటి పెట్టుకొని.. బయటకు ఒకటి చేయడం వీరికి నచ్చదు. అలా ఓపెన్ గా ఉండే అబ్బాయిల దగ్గర తాము సేఫ్ గా ఉన్నట్లు ఫీలౌతారు.


7.అమ్మాయిలు ఎక్కువగా అటెన్షన్ కోరుకుంటారు. తమ పట్ల ప్రతి విషయంలో అటెన్షన్ కోరుకునే అబ్బాయిల విషయంలో వారు సేఫ్ గా ఉన్నట్లు భావిస్తారు.


8.ఏ బంధం సరిగా ఉండాలన్నా నిజాయితీ చాలా ముఖ్యం. అలా నిజాయితీగా ఉండే అబ్బాయిల వద్ద తాము సేఫ్ గా ఉన్నట్లు అమ్మాయిలు ఫీలౌతారు.

Latest Videos

click me!