ప్చ్... సంవత్సరంలో ఒక్కసారి కూడా..

First Published | Dec 7, 2019, 11:02 AM IST

ఇక 30శాతం మంది భార్యలు.. నెలకి ఒకసారి ఈ విషయంలో భర్తలను సంతృప్తి పరుస్తున్నారని తేలింది. అది కూడా భర్తలు మరీ బ్రతిమిలాడితే తప్పితే అందుకు అంగీకరించకపోవడం గమనార్హం.
 

దాంపత్య జీవితంలో శృంగారానిదే పెద్దపీట. అయితే.. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పటి దంపతులు శృంగార జీవితాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నారట.
భార్యల కారణంగా భర్తలు ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఇదే విషయంలో ఓ సంస్థ జరిపిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయపడ్డాయి.

ప్రస్తుత కాలంలో 10శాతం మంది మహిళలు..తమ భర్తలతో సంవత్సరంలో ఒక్కసారి కూడా  సెక్స్ లో పాల్గొనడం లేదట. చాలా తక్కువ మంది మాత్రమే వారంలో మూడు సార్లు ఇందులో పాల్గొంటున్నారని తేలింది.
అంతేకాదు ఇక 30శాతం మంది భార్యలు.. నెలకి ఒకసారి ఈ విషయంలో భర్తలను సంతృప్తి పరుస్తున్నారని తేలింది. అది కూడా భర్తలు మరీ బ్రతిమిలాడితే తప్పితే అందుకు అంగీకరించకపోవడం గమనార్హం.
కొత్తగా పెళ్లైన వాళ్లు మాత్రం ఈ విషయంలో భర్తలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. నాలుగు, ఐదు సంవ్సతరాల తర్వాత.. అసలు పట్టించుకోవడం మానేస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు పుట్టేసిన స్త్రీలు... ఇంక అసలు అసవరం ఏముందిలే అని ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. మరో 30శాతం మంది మహిళలు.. ఈ సెక్స్ జీవితంలో తమ భర్తలను మోసం చేస్తున్నారని తేలింది. కేవలం 4 శాతం మంది మాత్రమే రోజు సెక్స్ లో పాల్గొంటున్నారట.
ఇలా కాపురం విషయంలో భార్యలు ఎక్కువ కండిషన్స్ పెట్టడం వల్లే చాలా మంది పురుషులు రెండో పెళ్లి చేసుకోవడం లేదా.... వేరే స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారట. ఈ విషయాన్ని పురుషులే అంగీకరించడం గమనార్హం.
ఈ విషయంపై 32శాతం మహిళలు ఎమంటున్నారంటే..  సంవత్సరాలు గడుస్తున్నా.. శృంగార జీవితం బాగానే ఉందంటున్నారు. 18శాతం మహిళలకు సంవత్సరం, రెండు సంవత్సరాలలోనే దీనిపై బోర్ వచ్చేస్తుందట.

Latest Videos

click me!