Relationship: శృంగారం విషయంలో స్త్రీలు కోరుకునేది ఇదే...!

First Published | Aug 17, 2022, 1:05 PM IST

ముఖ్యంగా స్త్రీ, పురుషులకు ఆ విషయంలో చాలా తేడాలు ఉంటాయట. వారి కోరికలు భిన్నంగా ఉంటాయట. సాధారణంగా ఒక స్త్రీ.. ఏం కోరుకుంటుందో ఓసారి చూద్దాం....

శృంగారాన్ని మనస్పూర్తిగా ఆనందించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే... దానిని ఎలా ఆస్వాదించాలి..? ఎలా అయితే నచ్చుతుంది అనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది. అందరూ ఒకేలా కోరుకోరు. ముఖ్యంగా స్త్రీ, పురుషులకు ఆ విషయంలో చాలా తేడాలు ఉంటాయట. వారి కోరికలు భిన్నంగా ఉంటాయట. సాధారణంగా ఒక స్త్రీ.. ఏం కోరుకుంటుందో ఓసారి చూద్దాం....

sex drive

స్త్రీలు.. కలయిక సమయంలో ముద్దులను ఎక్కువగా కోరుకుంటారట. తమ భాగస్వామి తమను ముద్దు పెట్టుకోవాలని స్త్రీలు కోరుకుంటారట. మీరు వారిని కిస్ చేయడం వల్ల వారిలో.. ఆత్మ విశ్వాసం ఎక్కువగా పెరుగుతుందట.


SEX

ఇక కలయిక సమయంలో... తాము అందంగా ఉన్నామని.. తాము ధరించే దుస్తులు బాగున్నాయని చెబితే.. స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట. పురుషులు తమ లోదుస్తులను మెచ్చుకున్నప్పుడు మహిళలు ఇష్టపడతారు, ప్రత్యేకించి వారు తమ పురుషుడి కోసం సిద్ధంగా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేసినట్లయితే. లోదుస్తులు స్త్రీకి చాలా సెక్సీగా అనిపించేలా చేస్తాయి. పొగడ్తలు వారిని మరింత ఆనందపరుస్తాయట.

sex

స్త్రీ శరీరం నుంచి మంచి వాసన వస్తుందని అని తమ పార్ట్ నర్ చెబితే.. స్త్రీలు ఎక్కువగా ఆనందిస్తారట.  సెక్స్ సమయంలో అద్భుతమైన వాసన వస్తుందని తెలుసుకోవడం కంటే మహిళలు ఇంకేమీ ఇష్టపడరు. ఆనందం సమయంలో వాసన కామోద్దీపనగా పనిచేస్తుంది.

sex

ఒక స్త్రీ బెడ్‌లో అద్భుతంగా కనిపించడానికి ఇష్టపడుతుంది, ప్రత్యేకించి వారు నగ్నంగా ఉన్నప్పుడు తాము ఆనందంగా ఉన్నామని వినడానికి ఎక్కువగా ఇష్టపడతారట. నీ చర్మం చాలా మృదువుగా ఉందని.. ఇలాంటి పొగడ్తలు వినాలని వారు ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా వినడం వల్ల.. వారు మరింత చురుకుగగా కలయికలో పాల్గొంటారట. 

Latest Videos

click me!