ఆమె అతనిని ఎంతగానో ప్రేమించింది. అతనితోనే జీవితం అనుకుంది. కానీ అతను ఆమెను దారుణంగా మోసం చేశాడు. తనతో రిలేషన్ లో ఉండగానే మరో యువతితో సరసాలాడాడు.
బాయ్ ఫ్రెండ్... తనను మోసం మరో అమ్మాయితో సరసాలు ఆడుతున్నాడని గ్రహించిన ఓ యువతి.. అతనిపై వినూత్నంగా రివేంజ్ తీర్చుకుంది.
అతను తనను కాదని మరో యువతితో సెక్స్ చేశాడని.. ఈమె ఏకంగా 20మందితో సెక్స్ చేసింది. ఈ వింత సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ కి చెందిన 26ఏళ్ల యువతి ఓ క్లబ్ లో డ్యాన్సర్ గా పనిచేసేది. కాగా.. ఆమెకు మూడు సంవత్సరాలుగా ఓ యువకుడితో రిలేషన్ షిప్ లో ఉంది.
రోజూ డ్యూటీ అయిపోగానే తన బాయ్ ఫ్రెండ్ తో గడిపేది. ఒకరోజు తన బాయ్ ఫ్రెండ్ ని ఆమె పరిశీలించగా.. అందులో మరో అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను యువతి గమనించింది.
అంతే.. తన బాయ్ ఫ్రెండ్ తనను చీట్ చేశాడనే విషయాన్ని తెలుసుకొని బాధపడింది. తర్వాత ఎలాగైనా తన బాయ్ ఫ్రెండ్ మీద రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంది.
అంతే.. తన బార్ కి వచ్చే అబ్బాయిలతో పరిచయం పెంచుకుంది. రోజుకో అబ్బాయి తరపున 20మందితో శృంగారంలో పాల్గొంది.
ఆ తర్వాత.. ఇప్పుడు తనకు తృప్తిగా ఉందని.. తన బాయ్ ఫ్రెండ్ మీద పగ తీరిందని చెప్పింది.
అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈమెను వదిలించుకోవడానికి బాయ్ ఫ్రెండ్ తన ఫోన్ ఆమెకు ఇచ్చాడట.
కొత్త గర్ల్ ఫ్రెండ్ తో కంటిన్యూ చేయడానికి ఈమె అడ్డుగా ఉందని.. డైరెక్ట్ గా బ్రేకప్ చెప్పలేక.. ఇలా ఫోన్ ఇచ్చి మ్యాటర్ బయటపెట్టాడు.
ఈ విషయం గ్రహించని యువతి... రివేంజ్ అంటూ 20మంది ఎఫైర్ పెట్టుకుంది. అయితే..ఇది కరెక్ట్ పద్ధతి కాదని సంబంధిత నిపుణులు సైతం చెబుతున్నారు.