భార్య మగతనం లేదన్నదని.. పరాయి స్త్రీతో శృంగారం, వీడియో తీసి..

First Published | May 1, 2020, 3:00 PM IST

తన భర్త ఓ నపుంశకుడని.. సంసారానికి పనికిరాడని ఆరోపించింది ఓ భార్య. అంతేకాదు.. ఇవే కారణాలు చూపి విడాకులకు కూడా అప్లై చేసింది.

ఏ మగాడైనా.. భార్య ఎలాంటి ఆరోపణలు చేసినా పడతాడేమో కానీ.. మగతనం లేదు.. మగాడు కాదు, సంసారానికి పనికిరాడు అని చెబితే మాత్రం సహించడు.
నిజంగా అతనిలో మగతనం లేకపోతే.. చాలా సింపుల్ గా సదరు మహిళ కోర్టును ఆశ్రయించి భర్త నుంచి విడాకులు పొందొచ్చు. అందుకే.. ఓ మహిళ ఆ వంకతో భర్త నుంచి విడిపోవాలని అనుకుంది.

అయితే.. భార్య చేసిన ఆరోపణలు నిజం కాకపోవడంతో.. అతను రివర్స్ డ్రామా ప్లే చేశాడు. అతను వేసిన ప్లాన్ చూసి అందరూ షాకయ్యారు.
తన భర్త ఓ నపుంశకుడని.. సంసారానికి పనికిరాడని ఆరోపించింది ఓ భార్య. అంతేకాదు.. ఇవే కారణాలు చూపి విడాకులకు కూడా అప్లై చేసింది.
అయితే.. తన మీదపడిన నిందను తొలగించుకోవడానికి అతను చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేరే మహిళతో సెక్స్ చేసి ఆ వీడియోని భార్య తల్లిదండ్రులకు పంపించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన యువకుడు(32)కి చెన్నైలోని కొడుంగయూర్‌ ప్రాంతానికి చెందిన అనూషతో 2016లో పెళ్లయ్యింది. పెళ్లయిన 15 రోజులకే అనూష పుట్టింటికి వచ్చేసింది.
తన భర్తకు మగతనం లేదని, అతడితో కలిసి ఉండటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. పెళ్లి కుదిర్చిన పెద్దలే వీరిని తిరిగి కలపడానికి ప్రయత్నించారు, కానీ వీలుపడలేదు. భర్త నంపుసకుడనే కారణంతో అనూష ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసింది.
దీన్ని అవమానంగా భావించిన అతను తనపై భార్య చేసిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవాలని అనుకున్నాడు.
మరో మహిళతో అతడు శృంగారంలో పాల్గొంటుండగా.. మూడో వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను తన భార్య తల్లిదండ్రులకు పంపించాడు.
అది చూసి షాకయిన అతని అత్తమామలు.. ఇలాంటి వీడియో పంపిస్తాడా అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులు, అశ్లీల వీడియోను పంపడం తదితర కారణాలు చూపుతూ పోలీసులు విబవసుపై కేసు నమోదు చేశారు.
దంపతులకు వేర్వేరుగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించగా.. వారిద్దరి మధ్య పెళ్లికి ముందు నుంచే సరైన సంబంధాలు లేవని, పెళ్లయ్యాక కొద్ది రోజులకే గొడవలయ్యాయని చెప్పారు. పెళ్లయినా తాము శారీరకంగా కలవలేదని అతను పోలీసులకు చెప్పడం కొసమెరుపు.

Latest Videos

click me!