ఆ పొజిషన్ లో శృంగారం చేయాలనుకుంటున్నారా..? ఇవి గుర్తుంచుకోండి..!

First Published | Mar 8, 2022, 12:58 PM IST

శృంగారం లో ఎంజాయ్ చేయాలనే ఆసక్తి  అందరికీ ఉంటుంది. అయితే.. ఆ సెక్స్ ని ఆస్వాదించాలంటే..దాని గుంచి  తెలుసుకోవాలి. ముఖ్యంగా 69 పొజిషన్ లో శృంగారాన్ని ఆస్వాదించాలి అంటే మాత్రం.. అది ఎంత వరకు సాధ్యమో తెలుసుకోవాలి.  ఎందుకంటే.. ఈ పొజిషన్ లో సెక్స్ అంత సులువేమీ కాదు. 

romance

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అంతేకాదు.. ఈ శృంగారాన్ని  వివిధ పొజిషన్స్ లో ఎంజాయ్ చేయాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అయితే.. అందులో 69 పొజిషన్ కూడా ఉంటుంది.  అయితే.. ఈ పొజిషన్ లో సెక్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం... కొన్ని విషయాలను గుర్తించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
 

romance

ఈ 69 పొజిషన్ లో మీరు మీ భాగస్వామి ద్వారా ఆనందాన్ని పొందుతున్నప్పుడు, ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, అదే సమయంలో మీ భాగస్వామికి ఆనందాన్ని ఇవ్వడంపై మీరు ఏకాగ్రతతతో ఉండాలి. ఈ పొజిషన్ లో ఇది చాలా అవసరం.


romance

ఈ పొజిషన్ లో సెక్స్ అంత సులభమేమీ కాదు. సరైన సౌకర్యవంతమైన స్థానాన్ని కనుగొనడం చాలా కష్టంగా ఉంటుందని గుర్తించుకోవాలి. అంతేకాదు.. ఈ భంగిమలో ఎక్కువ సేపు ఉండలేరు.

romance

మామూలుగా అయితే.. శృంగారాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో.. జీవిత భాగస్వామితో.. మాట్లాడాలి అనుకుంటారు. కానీ.. ఈ 69 పొజిషన్ లో.. ఎక్కువగా భాగస్వామితో మాట్లాడలేరట. 

romance

ఇక.. 69 పొజిషన్ లో..  ఇద్దరు భాగస్వాముల ఎత్తు కూడా చాలా ముఖ్యం. ఆ ఎత్తు తేడాలు ఉన్నవారు ఈ పొజిషన్ ని ఎంజాయ్ చేయడం కష్టం. ఒకరు పొట్టి, ఒకరు పొడవుగా ఉంటే... ఈ స్థానాన్ని ఆస్వాదించడం కష్టం. 

romance

సెక్స్ కోసం, సాధారణంగా సరైన సమయం ఉండదు ఎందుకంటే ఇది మానసిక స్థితికి సంబంధించినది. అయితే, 69 పొజిషన్ లో మాత్రం... దంపతులు వ్యక్తిగత శుభ్రత కచ్చితంగా పాటించాలి. ఓరల్ సెక్స్ చేస్తారు కాబట్టి.. శుభ్రత చాలా ముఖ్యం.

romance

మగవారికి శృంగారంలో పాల్గొన్న వెంటనే భావప్రాప్తి కలుగుతుంది. కానీ ఆడవారిలో అలా జరగదు. వారికి శృంగారం (Romance) తర్వాత కూడా భావప్రాప్తి (Orgasm) అలానే ఉంటుంది. అలాంటప్పుడు వారు మీ మీద చేయి వేసుకొని పడుకోనే ప్రయత్నం చేయొచ్చు. మిమ్మల్ని ముద్దాడే ప్రయత్నం చేయవచ్చు. దీనిబట్టి ఆమెకు కోరిక తీరలేదని తెలుసుకుని ఆమెను సంతృప్తి పరచాలి.

romance

పురుషులు ఈ పొజిషన్ లో ఎంజాయ్ చేస్తారు కానీ.. ఈ పొజిషన్ లో భావప్రాప్తి పొందాలంటే.. చాలా సహనం అవసరం. అంత తేలికగా అయితే.. పొందలేరు. నిజానికి అందరికీ ఇది పెద్దగా నచ్చదు కూడా... 

romance

అంతేకాదు.. ఈ 69 పొజిషన్  చాలా అసాధ్యమైన స్థానం. మీకు మెడ నొప్పులు వస్తాయి. లేదా ఇంకేదైనా సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా రిస్క్ తో కూడాుకున్నది. దీని గురించి మొత్తం తెలిస్తేనే..  రిస్క్ చేయడం బెటర్. 

Latest Videos

click me!