శృంగారానికి ఒక సమయము (Time), పద్ధతి (Method) అనేది ఉంటుంది. అలాగని నిర్దిష్ట సమయంలోనే శృంగారం చేయాలని లేదు. కానీ ఉదయం పూట సెక్స్ లో పాల్గొంటే మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు శృంగార నిపుణులు.
పెళ్లైన కొత్తలో నవదంపతులు శృంగారాన్ని (Sex) ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. కొద్దికాలం తరువాత వారి పనిలో బిజీగా ఉండడంతో వారిలో లైంగికాసక్తి తగ్గుతుంది. దాంతో శృంగార ప్రాధాన్యత (Peiority) తగ్గిపోతుంది.
వారీ బిజీ జీవితంలో కాస్త శృంగార జీవితానికి (Sex life) సమయం కేటాయించడం అవసరమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా సమయం గడపడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పట్టపగలు శారీరకంగా కలవడం కన్నా తెల్లవారు జామున లైంగిక చర్యలో (Sexual activity) పాల్గొనడానికి పురుషులు ఉత్సాహం చూపుతారు.
శృంగారాన్ని (Sex) ఆస్వాదించడానికి ఉదయమే సరైన సమయమని ఒక అధ్యయనంలో తెలిపారు. పురుషుల్లో తెల్లవారుజామున అంగస్తంభన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంవంతులైన పురుషుల్లో (Men), యుక్త వయస్సులో ఉన్నా వాళ్లలో (Adolescence) అలా చాలా సాధారణంగా జరుగుతుంది.
తెల్లవారు జామున సెక్స్ (Sex) లో పాల్గొంటే ఆ రోజంతా వారు చక్కటి మూడ్ తో ఉంటారు. తెల్లవారు జామున టెస్టోస్టిరాన్ హార్మోన్ (Testosterone hormones) స్థాయులు పురుషుల్లో అధికంగా ఉంటాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇది ఒక సెక్స్ హార్మోన్.
ఇవి మగవారిలో వీర్యకణాలను (Sperm) ఎక్కువగా ఉత్పత్తి చేసే హార్మోన్. దాంతో వారిలో శృంగార కోరికలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే వారు పూర్తి సంతృప్తి (Satisfaction) చెందుతారు.,