ఆ సమయంలో సెక్స్.. అమ్మాయిలకు బాగా ఇష్టమట..!

First Published | Apr 10, 2021, 2:40 PM IST

దాదాపు పీరియడ్స్ సమయంలో అందరూ శృంగారానికి దూరంగా ఉంటారు. కాగా.. పీరియడ్స్ అయిపోన తర్వాత ఓ వారానికి మళ్లీ అండాలు లోపల విడుదలౌతాయి. ఆ సమయంలో శృంగారానికి మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది. దీని గురించి పురుషులు ఎక్కువ సేపు ఆలోచిస్తూ ఉంటారు. అయితే.. మహిళలు అలా కాదు. ప్రతి నిమిషం దాని గురించే ఆలోచిస్తూ ఉండరు. వాళ్లకి రొమాంటిక్ మూడ్ ఉన్న సమయంలోనే కలయికలో పాల్గొనాలని భావిస్తారు.
వారు మూడ్ లో లేకుండా.. పురుషులు శృంగారంలో పాల్గొందామని ఒత్తిడి చేస్తే.. ఆ కలయిక అంత ఆనందంగా ఏమీ సాగదు. అలా కాకుండా ఆనందంగా సాగాలంటే వారిని కూడా మూడ్ లోకి రప్పించాలి. మరి అలా చేయాలంటే.. ఈ కింద ఫాలో అయితే సరిపోతుంది.

1. కిచెన్ లో ఉన్నప్పుడు.. సాధారణంగా మహిళలు కిచెన్ లో వంట చేస్తూ ఉంటారు కదా.. ఆ సమయంలో వారి మూడ్ చాలా బాగుంటుందట. ఆ సమయంలో.. ఓ మంచి ఆలోచనతో మీరు వారి దరికి చేరుకుంటే.. ఆ సమయంలో వాళ్లకు సులభంగా రొమాంటిక్ థాట్స్ తెప్పించే అవకాశం ఉంటుంది. మరి కొంచెం రొమాంటిక్ ప్రోసీడై అయితే.. వారిలో కోరికలు ఆటోమెటిక్ గా వచ్చేస్తాయి.
2. వర్షం తర్వాత.. మీకు తెలుసో తెలీదో.. వాతావరణానికి.. సంసారానికి దగ్గరి సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా వర్షంలో తడిచిన తర్వాత అమ్మాయిలు మరింత అందంగా ఉంటారు. ఆ సమయంలో.. మీరు కాస్త చొరవ చూపితే చాలట.
3.చాలా కాలం తర్వాత.. భార్యభర్తలన్నాక.. ఏదో ఒక సందర్భంలో ఒకరిని వదిలి మరోచోటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సమయంలో వారి మధ్య కలయిక విషయంలో ఎడబాటు తప్పదు. అలా కొద్దిరోజుల గ్యాప్ తర్వాత శృంగారాన్ని మహిళలు ఎక్కువగా ఆస్వాదిస్తారట.
4.రొమాంటిక్ ఫోటోలను చూసినప్పుడు.. రొమాంటిక్ ఫోటోలను చూసినప్పుడు.. పురుషులకంటే ఎక్కువగా మహిళలకే ఫీలింగ్స్ ఎక్కువగా కలుగుతాయట. వాటిని చూసిన తర్వాత శృంగారంలో పాల్గొనాలనే ఆలోచన కూడా ముందుగా మహిళలకే కలుగుతుందట.
5.ఓవులేషన్ పీరియడ్.. దాదాపు పీరియడ్స్ సమయంలో అందరూ శృంగారానికి దూరంగా ఉంటారు. కాగా.. పీరియడ్స్ అయిపోన తర్వాత ఓ వారానికి మళ్లీ అండాలు లోపల విడుదలౌతాయి. ఆ సమయంలో శృంగారానికి మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట.
6.రొమాంటిక్ పుస్తకాలు చదవినప్పుడు.. రొమాంటిక్ బుక్స్, కథలు చదివినప్పుడు కూడా మహిళల్లో శృంగార కోరికలు బాగా పెరుగుతాయట.
7.హగ్, ముద్దు.. ప్రియుడు, భర్త హగ్ చేసుకున్నా.. ముద్దు పెట్టుకున్న సమయంలో కూడా వారిలో శృంగార కోరికలు కలుగుతాయట.
8.రొమాంటిక్ వైబ్.. చుట్టూ వాతావరణం రొమాంటిక్ గా ఉన్పప్పుడు.. లైట్ గా మ్యూజిక్.. మంచి సువాసన లాంటివి కూడా మహిళల్లో కోరికలు కలగడానికి కారణమౌతాయట.

Latest Videos

click me!