శృంగారంలో పదనిసలు.. ఏ రాశివారికి ఎలాంటి సెక్స్ ఇష్టం అంటే..!

First Published | May 5, 2021, 10:42 AM IST

ఈ సెక్స్ విషయంలో.. మీకు బెడ్ మీద ఏం ఇష్టమో.. ఏది ఇష్టం కాదో.. ఇట్టే చెప్పేయచ్చట. అది కూడా మీ రాశి చక్రాన్ని బట్టి. అవును.. మీరు చదివింది నిజమే.. రాశి చక్రాన్ని.. ఏ రాశివారికి ఎలా ఉండటం ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగారం ఓ తీయని అనుభూతి. రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు.. రెండు మనసులను పెనవేసే గొప్ప ఘట్టం. మన పుట్టుకకు కారణం. ఈ సృష్టిలో ఏ జీవి ఈ భూమి మీద అడుగుపెట్టినా.. దానికి కారణం ఈ శృంగారమే కదా. కాగా.. ఈ సెక్స్ విషయంలో.. మీకు బెడ్ మీద ఏం ఇష్టమో.. ఏది ఇష్టం కాదో.. ఇట్టే చెప్పేయచ్చట. అది కూడా మీ రాశి చక్రాన్ని బట్టి. అవును.. మీరు చదివింది నిజమే.. రాశి చక్రాన్ని.. ఏ రాశివారికి ఎలా ఉండటం ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. ఈ రాశివారికి సెక్స్ చాలా సింపుల్ గా ఉండటం ఇష్టం. సినిమాటిక్ లెవల్లో కాకుండా.. సాధారణంగా జరిగిపోవాలని కోరుకుంటారు.

వృషభరాశి.. ఈ రాశివారికి శృంగారంపై ఆసక్తి కాస్త ఎక్కువ. తమ పార్ట్ నర్ లీడ్ తీసుకొని.. కలయికను మొదలుపెట్టాలని కోరుకుంటారు.
మిథున రాశి.. ఈ రాశివారు కలయికను బాగా ఎంజాయ్ చేస్తారు. వీరికి శృంగారం సమయంలో డర్టీ టాక్ చేయడం ఎక్కువ ఇష్టం.
కర్కాటక రాశి..ఈ రాశివారికి తమ పార్ట్ నర్ తో కలిసి షవర్ కింద ఎంజాయ్ చేస్తూ.. అక్కడే సెక్స్ లో పాల్గొనాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
సింహ రాశి.. ఈ రాశివారికి బెడ్ మీద ఆధిపత్యం వారిదే కావాలనే కోరిక ఉంటుంది. ఎలాంటి పరిస్థితి అయినా తమ కంట్రోల్ లోకి తెచ్చుకొని కలయికను ఆస్వాదిస్తారు.
కన్య రాశి.. ఈ రాశివారు కలయికకు ముందు.. సెక్స్ సమయంలో.. శృంగారం తర్వాత మాట్లాడుతూనే ఉంటారు. కేవలం రొమాన్స్ గురించి మాత్రమే కాదు.. ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉండటం ఇష్టం.
తుల రాశి..ఈ రాశివారికి మరీ చీకట్లో కాకుండా.. లైట్ గా లైటు వెలుతురులో సెక్స్ అంటే ఇష్టం. రొమాన్స్ కి ఎక్కవ ప్రాధాన్యత ఇస్తారు.
వృశ్చిక రాశి.. ఈ రాశివారికి ఫోర్ ప్లే అంటే ఎక్కువగా ఇష్టం. ఫోర్ ప్లే తర్వాతే కలయికను ఆస్వాదిస్తారు.
ధనస్సు రాశి.. ఈ రాశివారు నిజమైన కలయికను ఆస్వాదించినా.. సెక్స్ టాయ్స్ ఉపయోగించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
మకర రాశి.. ఈ రాశివారికి విభిన్న పొజిషన్స్ లో సెక్స్ ఎంజాయ్ చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరు కలయికను ఆసాంతం ఆస్వాదిస్తారు.
కుంభ రాశి.. ఈ రాశివారికి కూడా విభిన్న సెక్స్ పొజిషన్స్ ట్రై చేయాలనే కోరిక ఎక్కువ.
మీన రాశి..ఈ రాశివారికి సెక్స్ ఫాంటసీలు ఎక్కువ. రోల్ ప్లేని ఎక్కువగా ఇష్టపడతారు.

Latest Videos

click me!