ప్రస్తుత సమాజంలో అబ్బాయిల, అమ్మాయిలు అనే తేడా లేదు. అందరూ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రంగాల్లో అమ్మాయిలదే పై చెయ్యి గా ఉంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాము పురుషులకు ఏమాత్రం తీసుకోమని మహిళలు నిరూపించుకుంటున్నారు.
ఇలా మహిళలు అన్ని విషయాల్లో దూసుకోవడాన్ని కిందరు సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శించేవారు కూడా ఉన్నారు. అయితే అన్ని విషయాల్లోను ఆడవారిని సమర్ధించే మగవారు పోర్న్ చూసే ఆడవాళ్ళ విషయంలో కొంచెం విముఖత చూపిస్తారంట.
తాజాగా దేశంలో జరిగిన ఒక పోర్న్ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధనలో మగవారు పోర్న్ చూడడానికి అసలు భయపడరని తెలిసింది. ఇక ఇలాంటి వారు పోర్న్ చూసే మహిళలను చాలా చులకన గా చూస్తారని, వీళ్లు అసలు ఆడవారేనా? అన్నట్లు చూస్తారని తేలింది.
అంతేకాకుండా మహిళలు పోర్న్ చూస్తే ద్రోహం చేసినట్లేనన్న ధోరణిలో ఆలోచిస్తున్నారట మగాళ్లు. ఎక్కువ పోర్న్ చూసే పురుషులు తమ జీవితంలో ఉన్న కుంగుబాటులను తలుచుకునే చూస్తారంట.
ఇలా రోజు పోర్న్ చూడడం వలనే మహిళల పట్ల వారికి దురుద్దేశాలను కలిగేలా చేస్తుందని పరిశోధనలో తెలిసింది. అయితే.. ఈ సర్వేపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
పురుషులు చూడగా తప్పులేనిది... మహిళలు చూస్తే తప్పంటని పలువురు ప్రశ్నించారు. పోర్న్ చూడటం నిజంగా తప్పైతే.. అది ఎవరూ చూడకూదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.