ఆ విషయంలో పార్ట్ నర్ ని మోసం చేయాలా..?

First Published | Oct 21, 2022, 12:55 PM IST

అందుకే.. చాలా మంది స్త్రీలు భావప్రాప్తి కలగకున్నా.... కలిగినట్లు నటించేస్తారట. అలా నటించడం రాక ఇబ్బందిపడేవారు కూడా ఉన్నారు. ఎలా నటించవచ్చో ఓసారి చూద్దాం...
 

ఏ విషయంలోనూ భాగస్వామిని మోసం చేయడం కరెక్ట్ కాదు. కానీ... కొన్ని విషయాల్లో అంటే ముఖ్యంగా సెక్స్ విషయంలో కాస్త మోసం చేయవచ్చు. అది కూడా... కలయిక సమయంలో... భావప్రాప్తి కలగకున్నా.. కలిగినట్లు నటించడం చాలా మంది స్త్రీలు చేస్తారు.
 

ఎందుకంటే... దాదాపు చాలా మంది స్త్రీలకు కలయిక సమయంలో భావప్రాప్తి లభించిందట.  ఆ విషయం తెలిస్తే పురుషులు తమ సామర్థ్యంపై అనుమానాలు పెంచుకొని డల్ అయిపోతుంటారట. అందుకే.. చాలా మంది స్త్రీలు భావప్రాప్తి కలగకున్నా.... కలిగినట్లు నటించేస్తారట. అలా నటించడం రాక ఇబ్బందిపడేవారు కూడా ఉన్నారు. ఎలా నటించవచ్చో ఓసారి చూద్దాం...
 


మీరు భావప్రాప్తిని నకిలీ చేయాలనుకుంటే, దానిని సినిమాటిక్‌గా చేయండి. మీ పార్ట్ నర్ ఉద్వేగానికి గురైనప్పుడు... మీరు కూడా ఉద్వేగానికి గురైనట్లు నటించాలి. అప్పుడు.. వారు మిమ్మల్ని తృప్తి పరిచామనే ఆనందాన్ని పొందుతారు. దాని వల్ల దాంపత్య బంధంలో సమస్యలు రాకుండా ఉంటాయి. మీ పార్ట్నర్ తృప్తి పొందారనే తృప్తి కూడా మీకు లభిస్తుంది.
 

కలయికలో పాల్గొంటున్న సమయంలో.. భావప్రాప్తిని నకిలలీ చేయడానికి మీరు మీ పురుషుడి జుట్టును వేళ్లతో లాగడం లేదంటే... వారి బాడీని గట్టిగా పట్టుకోవడం లాంటివి చేయవచ్చు. అలా చేసినప్పుడు.. మీరు కలయికను ఆస్వాదిస్తున్నారని వారు నమ్మే అవకాశం ఉంటుంది. లేదంటే ముద్దు పెట్టడం, చిన్నగా కొరకడం లాంటివి కూడా చేయవచ్చు.

ఇక ఇది చాలా మంది చేసే పనే. భావప్రాప్తి కలగకున్నా కలిగినట్లుగా నటించే సమయంలో.. స్త్రీలు ఎక్కువగా శబ్దాలు చేస్తారు. మరీ గట్టిగా కేకలు వేయాల్సిన అవసరం లేదు. కానీ... నెమ్మదిగా అరవడం, చిన్న మూలుగు లాంటి శబ్ధం చేయవచ్చు. అది పురుషులకు మరింత కిక్ ఇస్తుంది.

Latest Videos

click me!