ఆకు కూరలా మజాకా.. శృంగారంలో కేక పెట్టిస్తున్నాయిగా..!

First Published | Aug 18, 2020, 3:05 PM IST

అంతేకాదు.. మాంసాహారులతో పోలిస్తే.. వెజిటేరియన్స్  శృంగారంలో డర్టీ టాక్, ఫోర్ ప్లేని ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట.

అలుమగాల జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది. దాంపత్య జీవితంలో తొలి ప్రాధాన్యత శృంగరానికే ఉంటుంది. చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి చాలా మంది ఇష్టపడకపోయినా.. దీనిపై ఆసక్తి మాత్రం ఎక్కువగానే ఉంటుంది.
undefined
ఈ సంగతి పక్కన పెడితే.. శృంగారాన్ని ఆస్వాదించాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం అవసరమని సంబంధిత నిపుణులు చెప్పడం మీరు ఎక్కడైనా వినడమో, చదవడమో చేసే ఉంటారు.
undefined

Latest Videos


అయితే.. ఓ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. శృంగారాన్ని శాకాహారాలు ఎక్కువగా ఆస్వాదిస్తారా..? మంసాహారులు ఎక్కువగా ఆస్వాదిస్తారా అనే అంశంపై సర్వే చేశారట.
undefined
ఈ సర్వేలో 500మంది వెజిటేరియన్స్ మరో 500 నాన్ వెజిటేరియన్స్ పాల్గొన్నారట. అయితే.. వారి ద్వారా సేకరించిన సమాచారంలో.. పూర్తిగా శాకాహారాలు వారానికి 3 నుంచి 4 సార్లు శృంగారంలో పాల్గొంటున్నామని చెప్పగా.. మాంసాహారులు మాత్రం కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే కలయికలో పాల్గొంటున్నామని చెప్పారట.
undefined
అంతేకాదు.. మాంసాహారులతో పోలిస్తే.. వెజిటేరియన్స్ శృంగారంలో డర్టీ టాక్, ఫోర్ ప్లేని ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట.
undefined
మొత్తంగా 89శాతం మంది శాకాహారాలు తమ శృంగార జీవితాన్ని తృప్తిగా ఆస్వాదిస్తుంటే.. మాంసాహారులు మాత్రం కేవలం 59శాతం మాత్రమే ఆస్వాదిస్తున్నారట.
undefined
ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే..శాకాహారులు మెంతి ఆకులు, సోంపు, మాకా మరియు జిన్సెంగ్ వంటి కామోద్దీపన చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు,
undefined
అందుకే వారు సెక్స్ చేయటానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. ఇవి కాకుండా, సహజమైన కామోద్దీపన చేసే కూరగాయలు చాలా ఉన్నాయి. అవి వారిలో లైంగిక ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తాయి.
undefined
వెజిటేరియన్స్ శృంగారంలో ఇంత యాక్టివ్ గా ఉంటారు అంటే నమ్మసక్యంగా లేకపోవచ్చు. కానీ... మొక్క ఆధారిత ఆహారం తీసుకున్నవారు ఈ విషయంలో చాలా చురుకుగా ఉంటారని వారు చెబుతున్నారు.
undefined
ఆకుకూరల్లో విటమిన్లు సి, పాలీఫెనాల్స్ మరియు బీటా కెరోటిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీ సెక్స్ డ్రైవ్‌ను పెంచడానికి సహాయపడతాయి. మరోవైపు దుంప కూరగాయలు, తీపి బంగాళాదుంప, క్యారెట్లు మరియు అవోకాడో లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ పెంచడంతో పాటు.. మీ సెక్స్ డ్రైవ్‌ను మెరుగుపరుస్తుంది.
undefined
అయితే.. పూర్తిగా శాకాహారులుగా ఉండటం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు. పూర్తిగా శాకాహారులుగా ఉంటూ.. మాంసాహారం జోలికి పోని వారిలో కొంత కాలం తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
undefined
మరీ ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువ సమస్య ఉందట. వారికి పీరియడ్స్ సమస్య తలెత్తే అవకాశం ఉందట. అంతేకాకుండా... వారి యోని త్వరగా పొడిబారి పోతుందట.
undefined
అందుకే.. పూర్తిగా శాకాహారులుగా.. పూర్తిగా మాంసాహారాలుగా కాకుండా.. రెండింటినీ తీసుకునేవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. రోజూ ఆకుకూరలు, కూరగాయలు తీసుకొని.. వారాంతం మాంసాహారం తీసుకునేవారు శృంగారంలో దూసుకుపోతారని నిపుణులు చెబుతున్నారు.
undefined
click me!