ఇద్దరు మనుషుల మధ్యనున్న ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసేది సెక్స్. అమలిన శృంగారం ఆ జంటను ఆనందతీరాలకు చేరుస్తుంది. అయితే ఎప్పుడూ ఒకేలా శృంగారాన్ని ఆస్వాదించడం కొంతమందికి ఇష్టం ఉండదు. దీంట్లోనూ అడ్వెంచర్లు కోరుకుంటారు. అలాంటి జంటలకు కార్ సెక్స్ కు మించిన గొప్ప అనుభూతి ఇంకేమీ ఉండదు.
అయితే కారులో శృంగారం అంత తేలికైన విషయం కాదు. సీట్లు అనువుగా ఉండకపోవడం, ప్రైవసీ లేకపోవడంలాంటి వి కారులో శృంగారానికి మొదటి ఆటంకాలు. అయితే వీటన్నింటినీ అధిగమించి.. మీ కోరిక మేరకు కారులోనే శృంగారాన్ని ఆస్వాదించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
కారులో రతిక్రీడ సమయంలో ఏవేవో భంగిమలు చేయాలని ప్రయోగాలు చేయడం సరికాదు. దీనికి కారులోని స్థలం సరిపోదు.. అందుకే మిషనరీ పొజిషన్, లేదా టాప్ పొజిషన్ సెక్స్ సౌకర్యవంతంగా ఉంటుంది.
కారులోని ఎక్స్ ట్రా పిల్లోస్ కుషన్లుగా వాడుకోవచ్చు. కారు సీటును వెనక్కి హారిజాంటల్ గా చేయడం వల్ల కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది. సెక్స్ అంత బాగా చేయగలమో లేదో అనే అనుమానాలుంటే ఓరల్ సెక్స్ కే స్టిక్ ఆన్ అవ్వడం బెటర్. ఓరల్ సెక్స్ కు కారుకు మించిన మంచి ప్లేస్ ఇంకోటి లేదు.
కారులోని ప్రైవసీని దెబ్బతీసేవి కిటికీలు. అందుకే వీటికి బ్లాక్ షేడ్స్ వేయించండి. లేదా రిమూవలబుల్ బ్లాక్ షేడ్స్ దగ్గర ఉంచుకోండి. అందమైన కర్టెన్స్, కాస్త మందంగా ఉండి మీ ప్రైవసీని కాపాడేలా ఉండేవి కారుకు వేయించండి. ఒకవేళ మీకు మీ రొమాన్స్ గురించి ముందే ఐడియా ఉంటే ఇవన్నీ కారులో పెట్టుకోవడం మరిచిపోవద్దు.
కారులో శృంగారం చేసేవారికి బాగానే ఉంటుంది. కానీ కదులుతున్న కారును చూస్తే మిగతావారికి ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది కారును ఎక్కడపడితే అక్కడ పార్క్ చేసి శృంగారానికి ఉద్రిక్తమవుతారు.
అయితే కారులోపలున్న ప్రైవసీ బైటివారికి కూడా తెలియకుండా ఉండాలంటే కారును నిర్జన ప్రదేశంలో తీసుకెళ్లడమే మంచిది. అయితే అక్కడేదైనా ప్రమాదకరంగా ఉందా అనేది ముందుగా చెక్ చేసుకున్నాకే. మీరిక రతిక్రీడలో రెచ్చిపోండి.
ఈజీగా తీయగలిగిన బట్టలే ధరించండి.. విడవడానికి ఇబ్బందిగా ఉండే టైట్ జీన్స్, లెగిన్స్ లాంటి బట్టలు సెక్స్ కోరికను కాస్త తగ్గిస్తాయి. మీకు మూడ్ రాగానే తీసి అవతల పడేయడానికి వీలుగా ఉండే లూజు బట్టలు వేసుకోంది.
చిన్న చిన్న స్కర్టులు, లూజ్ టీ షర్ట్స్ మంచివి. ఎందుకంటే బట్టలు తీయడంలో ఆలస్యం మీ మానసిక స్థితిని ఇబ్బందిలోకి నెట్టేస్తుంది. కారులో శృంగారం ఎంత వేగంగా జరిగితే అంత మజా ఉంటుంది.
నలుగురిలో మీ బంధాన్ని ప్రదర్శించండి. ఇంట్లో ఎంతో ప్రేమగా, బెడ్ రూంలో ఒక్కక్షణం కూడా వదిలి ఉండని చాలామంది జంటలు నలుగురిలోకి వెడితే మాత్రం అనామకుల్లా ఉంటారు. అలా కాకుండా నలుగురిలోకి వెళ్లినప్పుడు తన చేతిని వదలకుండా అలాగే పట్టుకుని చూడండి. ఆమె లేదా అతని కళ్లలో వెలిగే మతాబులు మీ బంధానికి దీపావళిని తీసుకువస్తాయి.
కదిలే కారులో ఓరల్ సెక్స్ చాలా సినిమాల్లో చూపిస్తారు. ఈ ఫాంటసీని ట్రై చేయాలని మాత్రం ప్రయత్నించొద్దు. ఇది చాలా ప్రమాదంలో కూడుకున్నది. కారు నడుపుతూ ఇలా చేయడం వల్ల యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కారు నడుపుతూ సెక్స్ అనేది మీ మైండ్ లో నుంచి తీసేయండి.
కారులో ఎప్పుడూ ఓ పలుచటి, తేలికైన దుప్పటిని పెట్టుకోండి.. సెక్స్ తరువాత కాసేపు ఇద్దరూ ఒకరి కౌగిలిలో మరొకరు కరిగిపోవాలన్నా.. కాసేపు నక్షత్రాల కింద మీరిద్దరే బిగి కౌగిలిలో ఉండిపోవాలన్నా ఈ దుప్పటి మీ ప్రైవసీని కాపాడుతుంది.
కారులో ఎప్పుడూ ఓ పలుచటి, తేలికైన దుప్పటిని పెట్టుకోండి.. సెక్స్ తరువాత కాసేపు ఇద్దరూ ఒకరి కౌగిలిలో మరొకరు కరిగిపోవాలన్నా.. కాసేపు నక్షత్రాల కింద మీరిద్దరే బిగి కౌగిలిలో ఉండిపోవాలన్నా ఈ దుప్పటి మీ ప్రైవసీని కాపాడుతుంది.