sex addiction
ఫిట్నెస్ సాధించడం అంత తేలికైన విషయం కాదు. ఫిట్నెస్ సాధించాలి అంటే.. తినే ఆహారం విషయంలో చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. చాలా క్రమశిక్షణ అవసరం. ఏది పడితే అది తినడం లాంటివి చేయకూడదు. కఠినమైన వర్కౌట్స్ చేయాలి. ఇష్టం లేనివి తినాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. అయితే.. సెక్స్ ని ఎక్కువగా ఆస్వాదించడం వల్ల కూడా ఫిట్నెస్ సాధించవ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కొన్ని సెక్స్ పొజిషన్స్ లో శృంగారాన్ని ఆస్వాదించడం వల్ల .. ఫిట్ గా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ పొజిషన్స్ లో సెక్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
కౌ గర్ల్...మీకు ఫిట్నెస్ అందించే బెస్ట్ వ్యాయామాల్లో ఈ కౌ గర్ల్ కూడా ఒకటి. కౌగర్ల్ పొజిషన్‌లో భాగస్వామి కాళ్లు కలుపబడి ఉంటాయి. శరీరం కింద ఉంటుంది. అబ్స్ , పెల్విక్ కండరాలు బలంగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ పొజిషన్ మంచి వ్యాయామంలా పనిచేస్తుంది.
స్టాండింగ్... ఇది కూడా వ్యాయామం లా పనిచేస్తుంది. ఈ పొజిషన్ లో భాగస్వామి నిలపడి ఉంటారు. ఒకరిని మరొకరు ఎత్తాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. చేతి కంబరాలు, కాలి కండరాలు బలంగా మారతాయి. ఇది కొంచెం సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి. కండరాలు బలపడటానికి సహాయపడుతుంది.
బ్రిడ్జ్ పొజిషన్ .. ఈ బ్రిడ్జ్ పొజిషన్ లో , స్వీకరించే భాగస్వామి తన శరీరాన్ని నాలుగు వైపులా బ్యాలెన్స్ చేయాలి. మరొకరు మంచం నుండి దూరంగా ఉంచాలి. వీలు కోసం దిండులను కూడా ఉపయోగించవ్చు. ఈ సెక్స్ పొజిషన్ కారణంగా.. తొడ కండరాలు బలంగా మారతాయి. ఇది కూడా చాలా మంచి వ్యాయామంలా పనిచేస్తుంది.
లోటస్.. ఈ సెక్స్ పొజిషన్ కూర్చొని చేస్తారు. ఒకరినొకరు ఎదురుగా కూర్చొని ఈ కలయికలో పాల్గొంటారు. దీని వల్ల.. శరీర పై భాగం మొత్తం బలపడుతుంది. ఫిట్నెస్ త్వరగా లభిస్తుంది. మంచి వ్యాయామంలా పనిచేస్తుంది.
sex-secrets
మిషినరీ.. ఈ సెక్స్ పొజిషన్ చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఇందులో భాగస్వాములిద్దరూ పడుకుని ఒకరినొకరు ఎదుర్కోవాలి. అది అలా అనిపించకపోయినా, మిషనరీ స్థానం కోర్ ఫిట్నెస్ గా పనిచేస్తుంది. ఇది కూడా చాలా మంచి వ్యాయామంలా పనిచేస్తుంది.