పిల్లలు ఎందుకు పుట్టడం లేదా అని ఆరా తీస్తే..

First Published | Dec 5, 2020, 3:05 PM IST

ఏవైనా లోపాలు ఉన్నాయేమో అని పరీక్షలు చేశారట. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. కానీ వాళ్లకు మాత్రం పిల్లలు పుట్టడం లేదు.

సెక్స్, రొమాన్స్ ఇలాంటి పదాలు భయట మాట్లాడటానికే మన దేశంలో ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అలాంటిది.. వాటి గురించి కన్న బిడ్డలకు వివరించి చెబుతారా..? భారత్ లో సెక్స్ విద్యలో మనమంతా వెనకపడిపోయామని అందరూ భావిస్తుంటారు. అయితే.. కేవలం మన దేశంలో మాత్రమే కాదు.. చాలా దేశాల్లో దీనిపై అవగాహన లేదు.
undefined
కనీసం శృంగారం గురించి అవగాహన లేక ఓ దంపతులు పడిన అవస్థను ఓ నర్స్ ఇటీవల తాను రాసిన పుస్తకం ద్వారా వివరించింది. ఈ సంఘటన న్యూయార్క్ లో చోటుచేసుకోగా.. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
undefined

Latest Videos


59 ఏళ్ల రాచెల్ హియర్సన్ గత 40 సంవత్సరాలుగా న్యూయార్క్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ఆమె తన అనుభవం మొత్తాన్ని ఓ పుస్తకం ద్వారా ముందుకు తీసుకు వచ్చారు. ఆ పుస్తకానికి హ్యాండిల్ విత్ కేర్ అని పేరు పెట్టింది.
undefined
ఈ పుస్తకం గురించి వ్యాఖ్యానిస్తూ, రాచెల్ తనకు ఒక కేసు గుర్తుకు వస్తుందని చెప్పారు. పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా.. తమకు పిల్లలు పుట్టడం లేదంటూ ఓజంట ఆమె పనిచేస్తున్న ఆస్పత్రికి వచ్చారట.
undefined
ఏవైనా లోపాలు ఉన్నాయేమో అని పరీక్షలు చేశారట. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. కానీ వాళ్లకు మాత్రం పిల్లలు పుట్టడం లేదు.
undefined
దీంతో.. సెక్స్ లైఫ్ ఎలా ఉంది అని ఆమె ఆ జంటను ప్రశ్నించిందట. వారు చెప్పిన సమాధానం విని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. వాళ్లు పెళ్లి చేసుకున్నారే గానీ.. ఏనాడు శృంగారంలో పాల్గొనకపోవడం గమనార్హం.
undefined
పెళ్లి జరిగితే ఆటోమెటిక్ గా పిల్లలు పుడతారని వారు భావించారట. ఎంతకాలనికీ పుట్టకపోవడంతో వైద్యులను సంప్రదించారు.
undefined
విచిత్రమేంటంటే.. పరీక్షలో వారిద్దరూ వర్జిన్స్ అని తేలింది. వాళ్ల ఇంట్లో వాళ్లకి కనీసం దీని గురించి అవగాహన కల్పించలేదని తెలిసింది.
undefined
పిల్లలు పుట్టడం లేదని ఆస్పత్రుల చుట్టూ తిరిగి.. డబ్బులు ఖర్చు పెట్టారే గానీ.. సెక్స్ వల్లే పిల్లలు పుడతారని మాత్రం తెలుసుకోలేకపోయారు.
undefined
click me!