ఒకప్పుడు శృంగారం అంటే.. చీకటి వ్యవహారం. నాలుగు గోడలను దాటి బయటకు రాకూడదని అందరూ నమ్మేవారు. కానీ.. అదే బెడ్రూమ్ లో రోజూ శృంగారం అంటే.. చాలా మంది బోరింగ్ గా అనిపించవచ్చు.
అలాంటి వారు.. ఆ నాలుగు గోడలను వదిలి.. ఈ కొత్త ప్రదేశాల్లో ట్రై చేయవచ్చు. దీనిపై ఓ సంస్థ కొందరు ఆడవారిపై సర్వే చేయగా.. వారు చెప్పిన విషయాలు షాకింగ్ కి గురిచేసాయి. చాలా మంది స్త్రీలు రోజూ బెడ్ రూమ్ అంటే బోరింగ్ అని చెప్పడం విశేషం.
చాలా మంది స్త్రీలు కారులో సెక్స్ కి ఎక్కువ ఇంట్రస్ట్ చూపించారట. లాంగ్ డ్రైవింగ్ వెళ్లి..నిర్మానుష ప్రాంతంలో సెక్స్ భలే కిక్ ఇస్తుందంటున్నారు. ఇంకొందరు బీచ్, స్విమ్మింగ్ పూల్ పక్కన శృంగారానికి ఆసక్తి చూపించారు.
ఇవి సాధ్యం కాదు అనుకుంటే.. సరదాగా మీ భార్యతో కలిసి టూర్ వెళ్లండి. అక్కడ రిసార్ట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడి వాతావరణం కొత్తగా ఉండటంతో.. బోరింగ్ అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది.
కాగా.. ఆ సర్వేలో చాలా మంది అమ్మాయిలు పబ్లిక్ టాయ్ లెట్ లలో, లిఫ్ట్ లలో, హాస్పటల్ బెడ్ పై, సినిమా థియేటర్ లలో కూడా తాము తమ పార్ట్ నర్స్ తో సెక్స్ అనుభవించాం అని చెప్పడం విశేషం.
ఈ సంగతి పక్కన పెడితే.. భార్య భర్తల బంధం ఆనందంగా కొనసాగాలంటే.. శృంగార జీవితం కూడా అందే ఆనందంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. అయితే.. సాధారణంగా మన దేశంలో సెక్స్ అనగానే రాత్రి పూట, నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారంగా పరిగణిస్తారు.
ఇది రోటీగా జరిగే వ్యవహారమే. అయితే.. ప్రతి ఒక్క అమ్మాయి, అబ్బాయి.. తమ జీవితంలో ఒక్కసారైనా కొన్ని రకాలుగా సెక్స్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా అని అవేమి సెక్స్ ఫాంటసీలు కాదు. మరి అవేంటో చూద్దామా,.
యాంగ్రీ సెక్స్.. భార్య, భర్తలు అన్నాక.. చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే.. చాలా మంది గొడవ జరిగినప్పుడు తమ పార్ట్ నర్ తో కొంతకాలం మాట్లాడకుండా , అసలు సంబంధం లేకుండా వ్యవహరిస్తుంటారు.
దీని వల్ల పెద్దగా లాభం ఉండదట. అదే అలా కాకుండా గొడవ జరిగినవెంటనే ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి.. వెంటనే సెక్స్ లో పాల్గొంటే.. చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికంటే.. గొడవ తర్వాత శృంగారంతో చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చనేది నిపుణుల సలహా.
నిద్ర లేస్తూనే.. సాధారణంగా శృంగారానికి రాత్రిపూటే మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. అయితే.. రాత్రి సమయంలో కన్నా.. ఉదయం పూట చేస్తే ఇంకా బాగుంటుందట. దీని వల్ల ఒత్తిడి, టెన్షన్లు తగ్గిపోయి.. ఆ రోజు మొత్తం ఉల్లాసంగా గడుపుతారు.
అంతేకాదు.. చాలా మంది సెక్స్ అంటే ఎక్కువ సమయం కేటాయించాలనే భావనలో ఉంటారు. అలాంటి వాళ్లు.. వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉండటం కారణంగా.. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తుంటారు.
మగవాళ్లకు స్ఖలనం అయిన వెంటనే వీర్యం మొదటి చుక్క గంటకు 26 నుంచి 28 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందట. అంటే ప్రపంచంలోనే వేగవంతమైన అథ్లెట్ కంటే మరింత వేగంగా అని అర్థం.
వర్క్ ఎక్కువగా ఉన్న సమయంలో జీవిత భాగస్వామితో కొంచెం ఫాస్ట్ గా సెక్స్ చేసినా మంచిదే అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు అలా చేసినా బాగుంటుందని సూచిస్తున్నారు.