కూతురు హస్త ప్రయోగం.. కళ్లారా చూసిన తండ్రి..!

First Published | Jan 16, 2021, 12:30 PM IST

ఇటీవల నేను నా కూతురి రూమ్ ఓ పనిమీద వెళ్లాను. అయితే.. ఆ సమయంలో నా కూతురు స్వయంతృప్తి పొందుతోంది. అది చూసి నేను షాకయ్యాను.

అనేక మంది యువతీ యువకులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు. ఇలాంటి వారిలో కొంతమంది రోజుకు ఐదారుసార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. ఓ 22ఏళ్ల యువతి కూడా ఈ హస్తప్రయోగానికి అలవాటు పడింది. అయితే.. అది కాస్త ఆమె తండ్రి కంట పడింది.
ఈ విషయాన్ని ఆమె తండ్రి స్వయంగా నిపుణులకు తెలియజేయడం గమనార్హం. యువతి తండ్రి ఏమన్నాడంటే..

నా కూతురి వయసు 22. ఆమె మాస్టర్స్ చదువుతోంది. నేను, నా భార్య కింద ఉంటాం. నా కూతురు మాత్రం పై ఫ్లోర్ లో ఉంటుంది. ఇటీవల నేను నా కూతురి రూమ్ ఓ పనిమీద వెళ్లాను. అయితే.. ఆ సమయంలో నా కూతురు స్వయంతృప్తి పొందుతోంది. అది చూసి నేను షాకయ్యాను.
అయితే.. ఈ విషయాన్ని నేను నా భార్యకు చెప్పలేదు. ఎందుకంటే తను ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో అని భయమేసి ఆగిపోయాను. తను కొంచెం ఎమోషనల్. అందుకే చెప్పలేదు. అయితే.. ఈ విషయంలో నేను ఏం చేయాలి..? నా కూతురికి ఈ విషయంలో ఎలాంటి సలహా ఇవ్వాలి..? అంటూ ఓ తండ్రి నిపుణులను కోరారు.
కాగా.. దానికి నిపుణులు కూడా సరైన సమాధానం ఇచ్చారు. 22 సంవత్సరాలు అంటే.. మీ అమ్మాయి చిన్న పిల్ల ఏమీ కాదు. మీ కళ్లకు తాను చిన్న పిల్ల అయ్యి ఉండొచ్చు. కానీ తాను మెచ్యూర్డ్ యంగ్ వుమెన్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ విషయంలో హార్మోన్ల ప్రభావం వల్ల శృంగార కోరికలు కలగడం సర్వసాధారణం.
అయితే.. ఆడ పిల్లలు తండ్రులకు ఎంత క్లోజ్ అయినా.. ఇలాంటి విషయాలను చర్చించలేరు. తల్లికి ఇలాంటి వాటిపై అవగాహన ఉంటే.. వారే దీనిపై పిల్లలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే.. చాలా మంది తల్లులు ఇలాంటి విషయాలను చర్చించడానికి కూడా ఇష్టపడరు. మీ విషయంలో మీ భార్య ఈ విషయాన్ని మీ కూతురికి వివరించే ప్రయత్నం చేయాలి. ఆమె అలా చేయలేరు అనుకుంటే.. దీనికి సంబంధించిన ఓ పుస్తకాన్ని మీ అమ్మాయికి మీరే బహుమతిగా ఇవ్వండి. దాని ద్వారా తనకు ఉన్న డౌట్స్ అన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. పుస్తకాల ద్వారా కూడా సెక్స్ గురించి అవగాహన వస్తుంది. అని నిపుణులు సూచించారు.
కాగా మరో యువకుడు కూడా హస్త ప్రయోగం గురించి నిపుణులను ఆశ్రయించాడు. తన వయసు 28 సంవత్సరాలని. తనకు వారానికి రెండుసార్లు స్వయంతృప్తి పొందే అలవాటు ఉందని చెప్పాడు. దీని వల్ల తనకు భవిష్యత్తులో భార్యతో ఏవైనా సమస్యలు వస్తాయా..? పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం ఉందా అని ప్రశ్నించాడు.
కాగా.. దీనికి కూడా నిపుణులు వివరణ ఇచ్చారు. స్వయంతృప్తికి, పిల్లలు పుట్టకపోవడానికి సంబంధమేమీ ఉండదని చెప్పారు. అంతేకాకుండా.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, భయం పెట్టుకోకుండా.. భార్యతో సంతోషంగా గడపమని నిపుణులు సూచించారు.

Latest Videos

click me!