ఏ సెక్స్ పొజిషన్ తో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు..?

First Published | May 5, 2021, 2:49 PM IST

శృంగారం గురించి మనకు పూర్తిగా తెలుసు అనుకోవడం భ్రమే అవుతుంది. మీరు పడకగదిలో ఫెయిల్ అవుతున్నారు అనుకుంటే.. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలి

మనుషులందరికీ శృంగారంపై ఆసక్తి ఉంటుంది. అది ఆడ అయినా, మగ అయినా.. కలయిక పట్ల ఆసక్తి ఉంటుంది. దానిని ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని కొందరు.. ప్రతిరోజూ ఎంజాయ్ చేయాలని ఇంకొందరు ఆశపడుతుంటారు. అయితే.. రియాల్టీకి వచ్చేసరికి కొందరు వెనకపడిపోతుంటారు.
ఆసక్తి ఎంత ఉన్నా.. కలయికలో విజయం సాధించలేరు. అలా ఎందుకు జరుగుతోందంటే.. ఒకటి మీలో భయం అయినా ఉండాలంటే.. లేదంటే శృంగారం పట్ల పూర్తిగా అవగాహన లేకుండా ఉండటం.

మరి దీని నుంచి ఎలా బయటపడాలి..? అంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనమూ ఓసారి చూద్దాం..
శృంగారం గురించి మనకు పూర్తిగా తెలుసు అనుకోవడం భ్రమే అవుతుంది. మీరు పడకగదిలో ఫెయిల్ అవుతున్నారు అనుకుంటే.. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలి. మీ మూడ్ ని చేంజ్ చేయగల సత్తా దీనిలో ఉంది. దీనికి సంబంధించిన పుస్తకాలు చదవాలి.
లేదా ఇంటర్నెట్ లో సమాచారమైనా తెలుసుకోవాలి. పడకగదిలో రొమాంటిక్ మూడ్ తెచ్చుకోవడమెలా.. ఎలాంటి సెక్స్ పొజిషన్ లో ఎక్కువ ఎంజాయ్ చేయగలరు..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ దీని నుంచి సమాధానం లభిస్తుంది.
చాలా మంది హస్త ప్రయోగాన్ని చాలా తప్పుగా భావిస్తుంటారు. కానీ.. పార్ట్ నర్ తో ఎక్కువ ఎంజాయ్ చేయాలి.. ముందు శృంగారం పట్ల భయం పోవాలి అంటే.. ఇదే బెస్ట్. ఇలా చేయడం వల్ల మీతో మీరు సమయం గడపగలుగుతారు. దాని వల్ల వచ్చిన తృప్తిని తర్వాత కలయిక సమయంలోనూ ఆస్వాదించగలుగుతారు.
వయసు పెరుగుతూ ఉంటే.. శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. దాని వల్ల కొందరు సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు. అలాంటివారు లూబ్రికంట్స్ ని ఉపయోగించవచ్చు.
దీని వల్ల చాలా స్వాంతన లభిస్తుంది. దీనిలో ప్రస్తుతం చాలా రకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయి. లూబ్రికంట్స్ వర్కౌట్ కాకపోతే.. గైనకాలజిస్ట్ ని సంప్రదించవచ్చు.
సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతోందనే అనుమానం మీకు కలిగితే వెంటనే.. యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. వీటిని చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీలో చురుకుదనం కూడా పెరుగుతుంది.
మీ బాడీ కూడా చాల ఫ్లెక్స్ బుల్ గా తయారౌతంది. దీనిలోనూ డిఫరెంట్ పొజిషన్స్ ట్రై చేస్తే మీరు అందులో మాస్టర్స్ అవుతారు. దాని వల్ల మీ మెదడు చురుకుగా తయారౌతుంది. యోగా బాగా చేయగలిగిన వారు పడకగదిలో బాగా ఎంజాయ్ చేయగలరట.
ఎప్పుడూ రెగ్యులర్ శృంగారాన్ని ఆస్వాదించడం కాకుండా.. కొత్తగా ట్రై చేయాలట. భిన్న పొజిషన్స్ ట్రై చేయడం వల్ల ఎక్కువ ఆస్వాదించవచ్చు.
కలయికలో పాల్గొనడానికి ముందు ఇద్దరూ కలిసి ఏదైనా రొమాంటిక్ సినిమా చూడటం లాంటివి చేయవచ్చు. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తే.. కలయికను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.

Latest Videos

click me!