సెక్స్ ఎంజాయ్ చేసిన ప్రతిసారీ... తృప్తి పొందాలంటే ఏం చేయాలి..?

First Published | Feb 9, 2022, 2:32 PM IST

 సరైన పొజిషన్ లో సెక్స్ చేస్తేనే భావప్రాప్తి కలుగుతుందట. ఏ పొజిషన్ లో కంఫర్ట్ గా ఉంటారో చూసుకొని.. అలా కలయికను ఆస్వాదించాలట. ఇద్దరికీ వీలైనదీ.. ఇష్టమైన దానిని ఆస్వాదించడం అవసరం.

sex addiction

శృంగారం అనేది ఓ తీయని అనుభూతి. దానిని రుచి చూడాలని చాలా మంది తహతహలాడుతుంటారు. అయితే.. చాలా మందికి సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారీ భావ ప్రాప్తి కలగదు. అది కలగకుండా ఎంత సేపు సెక్స్ చేసినా.. తృప్తి ఉండదు.

మరి.. ప్రతిసారీ భావ ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలంటే.. నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు..కొన్ని సీక్రెట్స్ ఫాలో అయితే.. తృప్తిగా కలయికను ఆస్వాదించవచ్చట. ఆ సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం..
 


సెక్స్ బాగా ఎంజాయ్ చేయాలంటే.. ముందు పొజిషన్ ముఖ్యమట. సరైన పొజిషన్ లో సెక్స్ చేస్తేనే భావప్రాప్తి కలుగుతుందట. ఏ పొజిషన్ లో కంఫర్ట్ గా ఉంటారో చూసుకొని.. అలా కలయికను ఆస్వాదించాలట. ఇద్దరికీ వీలైనదీ.. ఇష్టమైన దానిని ఆస్వాదించడం అవసరం.

sex

డర్టీ టాక్... దంపతులకు ఇష్టమైతే.. డర్టీటాక్ చేసుకోవచ్చు. దాని వల్ల కోరికలు ఎక్కువగా పెరుగుతాయి. చాలా మంది పురుషులు.. తమ భార్య పడక గదిలో.. అలాంటి విషయాలు మాట్లాడితే వినాలని కోరుకుంటారు. అలా చేస్తే.. వారికి మూడ్  ఎక్కువగా వస్తుందట. అదేవిధంగా సెక్స్ సమయంలో మహిళలు చేసే మూలిగ  శబ్ధం కూడా వారికి బాగా నచ్చుతుందట.

హస్త ప్రయోగం అలవాటు ఉన్నవారికి భావప్రాప్తిపై అవగాహన ఉంటుందట. హస్త ప్రయోగం ద్వారా.. మహిళలకు కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారట. దానివల్ల కలయిక సమయంలోనూ.. నిజమైన భావప్రాప్తి వారికి ఎప్పుడు కలుగుతుందో తెలుస్తుందట. మీ శరీరంలో ఏ పాయింట్ లో భావప్రాప్తి కలుగుతుందనే విషయం కూడా దానితోనే తెలుస్తుందట.

వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలట. దాని వల్ల ఆరోగ్యం లభిస్తుంది. దాంతో శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించే అవకాశం ఉంటుదట.

భావప్రాప్తిలో క్లైమాక్స్ చేరుకునే సమయంలో  కలయికను ఆపేసి.. మళ్లీ కొత్తగా మొదలుపెడితే.. ఈసారి భావప్రాప్తి మరింత మధురంగా ఉంటుందట. ఇలా చేయడం వల్ల ఎక్కువ సేపు కలయికను ఆస్వాదించే అవకాశం ఉంటుందట.
 

Latest Videos

click me!