రతిక్రీడలో తీవ్ర నిరాశ.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!

First Published | Dec 17, 2021, 11:29 AM IST

వెంటనే సెక్స్ ని ఆస్వాదించాలి అనే కంగారు పడే బదులు..  ముందు మీ పార్ట్ నర్ తో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరుచుకోవాలి. ఎమోషనల్ బాండింగ్ ఉంటే.. కలయిక పట్ల ఆసక్తి ఇద్దరికీ కలిగే అవకాశం ఉంది.

couple sex

మీరు తగినంత శృంగారాన్ని పొందలేకపోతే లేదా మీ భాగస్వామి మీ అవసరాలను తీర్చలేకపోతే, ఒక విధమైన లైంగిక చిరాకు తప్పదు.  అయితే..  ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.  ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. లైంగిక నిరాశను ఎదుర్కోవడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

మీకు కలయికలో పాల్గొనాలనే కోరిక ఉన్నప్పుడు.. అవతలి వారి నుంచి స్పందన రాకపోతే.. కాసేపు ఎదరు చూడటంలో తప్పులేదు. వారు కూడా స్పందించే వరకు కాసేపు ఎదురు చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి కూడా సెక్స్ పట్ల ఆసక్తి కలిగే వరకు కాస్త ఓపికగా ఉండాలి. మీ మనసులోని కోరికను సమయం వచ్చినప్పుడు వారికి వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి. అంతేగానీ.. నిరాశకు గురవ్వద్దు.
 


జీవితంలో సెక్స్ ముఖ్యమే. కానీ.. అదే జీవితం కాదు. కాబట్టి.. వెంటనే సెక్స్ ని ఆస్వాదించాలి అనే కంగారు పడే బదులు..  ముందు మీ పార్ట్ నర్ తో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరుచుకోవాలి. ఎమోషనల్ బాండింగ్ ఉంటే.. కలయిక పట్ల ఆసక్తి ఇద్దరికీ కలిగే అవకాశం ఉంది.

మీ పార్ట్ నర్ కారణంగా.. మీరు సెక్స్ ని తృప్తి గా ఆస్వాదించలేకపోతే.. వారిని వదిలేయాల్సిన పనిలేదు.  కావాలంటే.. మీరు ఆ తృప్తి కోసం హస్త ప్రయోగంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు.. మీ పార్ట్ నర్ మీద మీకు అసహనం, నిరాశ లాంటివి కలిగే అవకాశం ఉండదు.
 

హస్త ప్రయోగం చేసుకోవడం ఇష్టం లేనివారు.. సెక్స్ టాయ్స్ ని అయినా ఉపయోగించవచ్చు.  ఈ సెక్స్ టాయ్స్ కూడా.. పార్ట్ నర్ తో సెక్స్ చేసినంత తృప్తిని కలిగిస్తాయి. మీ అసహనాన్ని ఈ విధంగా తగ్గించుకొని.. మీ పార్ట్ నర్ పై కోపాన్ని తగ్గించుకోవచ్చు.
 

అలా కాదు అంటే.. వర్చువల్ సెక్స్ ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. అయితే.. ముందుగా మీరు ఉపయోగించే మాధ్యమం సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి . మీరు లైంగికంగా విసుగు చెందితే వీడియో సెక్స్ చాట్ లేదా సెక్స్టింగ్ కోసం వెళ్లవచ్చు. మీరు సింగిల్ అయితే.. సురక్షితం అనుకుంటే.. వన్ నైట్ స్టాండర్స్ కూడా ప్రయత్నించవచ్చు. 

Latest Videos

click me!