ఫోర్ ప్లేలో అదరగొట్టేందుకు కామసూత్రలో బెస్ట్ టిప్స్..!

First Published | Jun 4, 2021, 11:38 AM IST

ఫోర్ ప్లే లో రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వెంటనే కౌంగిలించుకోవడం కాకుండా..  ముందుగా పార్ట్ నర్ శరీరాన్ని మొత్తాన్ని తాకాలట

శృంగారం గురించి ఏ విషయం తెలియాలన్నా.. ఇప్పుడంటే అందరూ గూగుల్ లో వెతుకుతున్నారు కానీ.. నిజమైన శృంగారం.. దానిలో ఎలా అదరగొట్టాలనే విషయాలు కామసూత్ర ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ కామసూత్రలో శృంగారం గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఎలా సెక్స్ ఎంజాయ్ చేయవచ్చు... దానికి ఎలాంటి ట్రిక్స్ ఫాలో కావాలి.. ఈ విషయాలన్నీ అందులో సవివరంగా ఉంటాయి.

కేవలం శృంగారం మాత్రమే కాదు.. రొమాన్స్ , ఫోర్ ప్లే గురించి కూడా ఇందులో చాలా టిప్స్ ఉన్నాయి. కామసూత్ర ప్రకారం.. ఫోర్ ప్లే అదరగొట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఫోర్ ప్లే లో రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వెంటనే కౌంగిలించుకోవడం కాకుండా.. ముందుగా పార్ట్ నర్ శరీరాన్ని మొత్తాన్ని తాకాలట. అలా తాకడం వల్ల ఒకరిపట్ల మరొకరికి ఆకర్షణ మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఆతర్వాత కౌగిలించుకోవాలట. అప్పుడు వారి మధ్య ఆనందం మరింత ఎక్కువగా పెరుగుతుందట.
ఆ తర్వాత వెంటనే అసలు క్రియ మొదలుపెట్టకుండా... నెమ్మదిగా ముద్దుపెట్టుకోవడం ప్రారంభించాలి. అది కూడా హడావిడిగా కాకుండా.. ఒకరి పెదాలను మరొకరు.. నెమ్మదిగా స్పర్శిస్తూ.. ముద్దులోని మధురానుభూతి పొందాలట.
శృంగారంలో ముద్దు కీలక పాత్రపోషిస్తుందట. అందుకే.. ముద్దుతో మొదలుపెట్టి.. చివరకు కూడా ముద్దుతోనే ముగించాలని చెబుతున్నారు.
చేతి వేళ్లకు, గోళ్లకు కూడా.. సెక్సీ ఫీలింగ్ కలిగించగల సత్తా ఉంటుందట. మీ పార్ట్ నర్ శరీరాన్ని కేవలం మీ చేతి వేళ్లతో.. ముఖ్యంగా గోళ్లతో స్ఫుర్శించాలట. అలా చయడం వల్ల సరికొత్త ఫీలింగ్ కలుగుతుందట. దీనిని ఇరువురు ఆస్వాదించగలరట. గోళ్లతో స్పురంచేటప్పుడు సుతారంగా చేయాలి..కానీ క్రూరంగా వ్యవహరించకూడదు.
అంతేకాకుండా.. మునిపంటితో.. సుతారంగా కొరకడం కూడా ఫోర్ ప్లేలోని భాగమేనట. అయితే.. అది కూడా గట్టిగా కొరకకూడదట. చెక్కిలి గింతలు పెట్టిటనట్లుగా ఉండాలంట కొరికితే. ఈ విషయం గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కాకుండా.. ఏవైనా సరదా ఫాంటసీలు ఉంటే కూడా తీర్చుకోవచ్చట. ఆ తర్వాత సెక్స్ ని ప్రారంభిస్తే.. చాలా మధురానుభూతిని పొందగలరని కామసూత్రలో పేర్కొన్నారు.

Latest Videos

click me!