sex
పురుషులు ఆస్వాదించినంతగా... మహిళలు కలయికను ఎక్కువగా ఆస్వాదించలేరని చాలా మంది అంటూ ఉంటారు. అయితే.. అందులో ఎంతో కొంత నిజం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ మహిళలు కలయికను ఆస్వాదించలేరట. తమ భాగస్వామి పనీతరు.. వారిని ప్రతిరోజూ సంతృప్తి పరచకపోవచ్చట. ఈ క్రమంలో మహిళల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంటుందట. ఈ అసంతృప్తి తొలగిపోయి.. కలయికను ఆస్వాదించాలంటే.. స్త్రీలు ఈ కింద చిట్కాలు ఫాలో అవ్వాలట. మరి అవేంటో ఓసారి చూద్దాం...
కలయికను ఆస్వాదించాలంటే.. ముందుగా.. దాని పట్ల మోహం పెంచుకోవాలట. కలయిక మొదలుపెట్టక ముందే.. రొమాన్స్ మొదలుపెట్టిన సమయంలోనే సమ్మోహనానికి గురవ్వడం అలవాటు చేసుకోవాలట. అంటే.. రొమాంటిక్ చాట్ చేయడం.. కలయికను ఊహించుకోవడం.. సెక్స్ తలంపు రాగానే మూడ్ వచ్చేలా చేసుకోవాలట. ఫోర్ ప్లే పై ఎక్కువ ఫోకస్ పెట్టాలట.
sex
ఇక కలయికను ఆస్వాదించాలి అనుకుంటే.. హస్త ప్రయోగం కూడా అలవాటు చేసుకోవాలి. ఈ హస్త ప్రయోగాన్ని అలవాటు చేసుకోవడం మొదలుపెడితే.. మహిళల లైంగిక జీవితంలో చాలా మార్పు వస్తుందట. తరచూ హస్త ప్రయోగంలో పాల్గొనడం వల్ల.. మహిళలు ఎక్కువగా దానిని ఆస్వాదిస్తారట. వారికి కలయికను బాగా ఆస్వాదించిన తృప్తి లభిస్తుందట.
sex
ఇక చాలా మంది స్త్రీలు.. కలయికలో పాల్గొన్న ప్రతిసారీ... భావప్రాప్తి కలగాలని కోరుకుంటారట. దాని వల్ల వారు కలయికను ఆస్వాదించలేరట. అందుకే.. ప్రతిసారీ భావప్రాప్తి విషయం పై దృష్టి పెట్టకుండా.. కేవలం కలయికను ఎలా ఆస్వాదించాలో ఆలోచించాలట. సెక్స్ అంటే కేవలం భావప్రాప్తి కాదు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వారు రొమాన్స్ ని కూడా పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు. అప్పుడు భావప్రాప్తి కలగకపోయినా తృప్తిగానే ఉంటుందట.
death during sex
ఇక స్త్రీలు..సెక్స్ గురించి మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ వారు కూడా సెక్స్ గురించి సంభాషణలను ప్రారంభించాలట. అది వారి లైంగికత , సెక్స్ డ్రీమ్స్ వాటిని అర్థం చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. మీరు దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే, సెక్స్ సమయంలో మీకు నిజంగా ఏమి కావాలో అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు. మీ భాగస్వామి ఏమి చేయాలనుకుంటున్నారో మీరు కమ్యూనికేట్ చేసిన తర్వాత, సెక్స్ తక్షణమే మెరుగుపడుతుంది.
మీరు భావప్రాప్తికి చేరుకోవడానికి సమయాన్ని వెచ్చించే వారిలో ఒకరైతే, మీ భాగస్వామి పట్టుబట్టడం వల్ల మాత్రమే త్వరగా క్లైమాక్స్‌కు వెళ్లాలని ఒత్తిడి చేయకండి. ఖచ్చితంగా, మీ భాగస్వామితో లయలో ఉండటం చాలా అవసరం కానీ వారిని సంతృప్తి పరచడానికి మీ ఆనందాన్ని కోల్పోవడం ఎల్లప్పుడూ సరైనది కాదు. మంచంపై కొంచెం స్వార్థంగా ఉండటం సరైంది!