పురుషులకే కాదు మహిళలకూ లైంగిక వాంఛలు వైల్డ్ గానే ఉంటాయి. కాకపోతే పెద్దగా బైటికి చెప్పరు. తాము చెప్పకపోయినా తమ కోరికలు తీర్చే పురుషుల్ని మహిళలు ప్రేమగా ఆరాధిస్తారు. అంతేకాదు అలాంటి వారినే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారట.
ఇక ప్రేమ విషయానికి వచ్చే సరికి అమ్మాయిలు మరీ పర్టిక్యులర్ గా ఉంటారట. తమ అంచనాలకు అన్ని రకాలుగా సరిపోతే కానీ ఒప్పుకోరు. ఇక ఈ మధ్య పెళ్లికి ముందు సెక్స్ పెద్ద తప్పుగా భావించడం లేదు కాబట్టి అది కూడా చూశాకే పెళ్లికి ఓకే చెబుతున్నారు.
ఇక సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్క మహిళ మూడు రకాల పురుషులను ఎక్కువగా ప్రేమిస్తుందట. ఇంతకీ మూడు రకాల మగవారిలో ఎలాంటి లక్షణాలు ఉంటే మహిళలు వారిని ఇష్టపడతారు.. వారి ప్రవర్తన ఆధారంగా వారిని ఎంతలా ప్రేమిస్తారనే దానిమీద ఓ అధ్యయన సంస్థ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ప్రతి స్త్రీ కోరుకునే మొదటి రకం పురుషుడు పడకగదిలో మంచంపై మహిళల ఉద్రేకాన్ని, కోరికలను తీర్చగలగాలి. అప్పుడే వారిని ఆ మహిల జీవితాంతం గుర్తు పెట్టుకుంటుందట.
మహిళలకు లైంగిక కోరికలు కలిగిన ప్రతిసారీ వారిని సాటిస్ ఫై చేస్తుండాలట. అంతేకాదు ఆమె ఎప్పుడు కావాలని అడిగితే అప్పుడు తను సిద్ధంగా ఉండే మగాళ్లంటే వారికి బాగా ఇష్టమట.
తను కోరుకున్న సమయంలో తనకు మంచి అనుభూతిని కలిగించే మగాడంటే మహిళలు పడి చచ్చిపోతారట. ముఖ్యండా రాత్రి సమయంలో మంచం దున్నేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నప్పుడు దానికి సపోర్ట్ చేసేలా మగాడుండాలట.
సెక్స్ విషయంలో సురక్షితంగా, కేర్ గా ఉండే పురుషులంటేనే మహిళలు బాగా ఇష్టపడతారట. మరీ మొరటు వేషాలు వేస్తే కాస్త పక్కకు పెట్టేస్తారట. మొత్తానికి ప్రతి రాత్రి ఆమెతోనే గడిపే మగాడినే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట.
ఎల్లప్పుడూ కుటుంబం గురించి ఆలోచించే పురుషుడినే మహిళ బాగా ఇష్టపడుతుందట. అంతేకాదు ఎప్పుడూ తను అంటిపెట్టుకుని ఉండే పురుషులంటే స్త్రీలు పడి చచ్చిపోతారట.
తనను తనకంటే బాగ ప్రేమించేవాడే భాగస్వామిగా రావాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది. అతని ఉనికి ఆమె మానసిక స్థితిని తేలికపరుస్తుంది. ముఖ్యంగా స్త్రీ పురుషుడి గురించి ఆలోచిస్తే, అతను తన గురించి మాట్లాడిన అందమైన మాటలు గుర్తుకు రావాలంట అప్పుడే ఆమె బాగా ఇష్టపడతుందట.
ఇక స్త్రీ మనసుకు నచ్చిన పురుషులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ.. వారినే ఎక్కువగా ఇష్టపడతారట. తనకు మద్యం, సిగరెట్లు వంటి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నప్పటికీ వారినే బాగా ఇష్టపడతారంట. అయితే ఆల్కహాల్ ను పరిమితంగా తాగే వారిని కొందరు మహిళలు బాగా ఇష్టపడతారంట.
తమ మనసుకు నచ్చిన ఇలాంటి పురుషులు దొరికితే స్త్రీలు అస్సలు వదలరట. పైగా ముఖ్యంగా వారి అనుభవాలను, గతంలోని మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ పురుషులకు ఎక్కువగా ప్రేమిస్తారంట.