శృంగారాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని అనుకుంటారు. ఈ విషయంలో చాలా మందికి చాలా ఫాంటసీలు ఉంటాయి. వాటిని నేరవేర్చుకునేందుకు వాళ్లు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
కొందరు చాలా గర్వంగా తాము ప్రతిరోజూ కలయికలో పాల్గొంటామని చెబతుంటారు.
అయితే.. కలయికలో పాల్గొన్న అందరూ శృంగారాన్ని ఆస్వాదించినట్లేనా..;? అసలు నిజంగా శృంగారాన్ని ఎవరు ఆస్వాదిస్తున్నారు..? పరిశోధనలు ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం..
డ్యూరెక్స్ చేసిన ఒక సర్వేలో, చైనీయులు లైంగిక జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించలేరట. వారికి భావప్రాప్తి చాలా తక్కువగా ఉంటుందట.
దాదాపు 76శాతం చైనా మహిళలకు కనీసం భావప్రాప్తి కూడా పొందడం లేదట.
శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్న దేశాల్లో ఇటలీ, స్పెయిన్, మెక్సికో తొలి జాబితాలో ఉన్నాయట.వీరు ఎక్కువగా భావప్రాప్తి పొందుతున్నారట.
ప్రపంచ వ్యాప్తంగా 45శాతం మంది మాత్రమే శృంగారంలో భావప్రాప్తి పొందుతున్నారట.