శృంగారానికి ముందు ఇలా చేస్తే.. పడకగదిలో సుఖమే!

First Published | Jun 9, 2020, 3:16 PM IST

శృంగారానికి మందు ఒక గ్లాస్‌ బాదం మిల్క్‌ తాగడంవల్ల మంచి శక్తి లభిస్తుంది. ఫిగ్స్‌ లేదా అత్తిపండులో అమినో యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. అవి కూడా తీసుకుంటే మంచిది. 

ఆరోగ్యవంతవైన శృంగారం అన్నివేళలా మేలు చేస్తుంది. మరి శృంగారంలో మధురిమలు చవిచూడాలంటే కొన్ని రూల్స్ పాటించడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
రొమాంటిక్‌ పుస్తకాలు, నావెల్స్‌ చదవడం, అందులో ఉండే క్యా్రెక్టర్స్‌ను మనకు ఆపాదించుని మనసులో మనకు మనమే సెక్స్‌లైఫ్‌ గురించి ఓ ఆలోచన ఏర్పరుచుకోవాలి. ఫలితంగా శృంగారసమయంలో మంచి ఆలోచనలు వచ్చే అవకాశాలున్నాయి.

అదేవిధంగా శృంగారానికి ముందు ఆకుకూరలు, చేదుగా వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
శృంగారానికి మందు ఒక గ్లాస్‌ బాదం మిల్క్‌ తాగడంవల్ల మంచి శక్తి లభిస్తుంది. ఫిగ్స్‌ లేదా అత్తిపండులో అమినో యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. అవి కూడా తీసుకుంటే మంచిది.
డార్క్‌ చాక్లెట్‌, ఆక్రోట్‌, తేనె, క్యారెట్‌, వాటర్‌మిలన్‌, దానిమ్మ, బొప్పాయి, కర్జూరం వంటి ఫ్రూట్స్‌, సలాడ్‌రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని శరీరానికి కావల్సిన శక్తి సమకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా.. ఏ సమయంలో శృంగారాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు అనే విషయంపై కూడా ఓ సర్వే నిర్వహించారు. అందులో.. ఉదయం పూట సెక్స్ మంచి అనుభూతినిస్తుందని తేలింది.
రాత్రిపూట నిద్రతో రిలాక్సేషన్‌ పొందిన దేహానికి సహజంగానే తెల్లవారే సరికి శృంగార వాంఛ పెరుగుతుందని ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే అని పరిశోధకులు వివరించారు. నిద్రతో లభించిన స్వాంతనతో శృంగార సంబంధమైన హార్లోన్ల విడుదల పెరుగుతుంది.
తద్వారా కాంక్ష పెరుగుతుంది. అలాంటి సమయంలో కలయిక ఆనందం స్థాయి పెరుగుతుంది.
సమయానికి భోజనం, తగినంత నిద్ర ఉండడం, వారంలో ఐదుసార్లు వ్యాయామం చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో లేలేత కిరణాలు తాకే వేళ శృంగారంలో పాల్గొనడంవల్ల అన్నే లాభాలుంటాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.
దీనివల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆక్సిటోన్‌ పెరుగుతుంది. ఆక్సిటోన్‌ ఫీల్‌ గుడ్‌ కెమికల్‌. దీనివల్ల శరీరానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది.

Latest Videos

click me!