స్వలింగ సంపర్కం.. ఒకప్పుడు దీనిని చాలా తప్పుగా.. తక్కువ చేసి చూసేవారు. కానీ.. ఇప్పుడు వారికి కూడా హక్కులు ఉన్నాయి. వీరి కారణంగానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అలైంగికత అనే పదం ఎక్కువగా వినపడుతోంది. అయితే.. ఈ పదం గురించి చాలా మంది అవగాహన ఉండటం లేదు. అసలైన లైంగికతకు అర్థం ఏంటో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
సెక్స్ పరంగా ఆకర్షుతులను కానివారిని అలైంగికులుగా పరిగణిస్తారు. అయితే.. అలైంగికులు.. అందరిలా కాకుండా.. వేరే విధంగా ఆకర్షణను ఫీలౌతారట. ఈ లైంగిక ఆకర్షణ కాకుండా.. రొమాంటిక్ ఎట్రాక్షన్, సౌందర్య ఆకర్షణ, ఫిజికల్ ఎట్రాక్షన్, ఎమోషనల్ ఎట్రాక్షన్.. ఇలాంటి ఆకర్షణను మాత్రం వారు అనుభవిస్తారట.
స్వలింగ సంపర్కం అంటే బ్రహ్మచర్యం అని చాలా మంది భ్రమపడుతుంటారు. దీనిలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మచర్యం అంటే.. శృంగారానికి దూరంగా ఉండటం. అంతేకాని.. ఇతరులపై ఫీలింగ్స్ లేకపోవడం వల్ల శృంగారాన్ని రుచి చూడలేదని.. వారిని బ్రహ్మచర్యులు అని చెప్పలేం.
బ్రహ్మచర్యం కావాలని స్వీకరించేది.. కానీ.. స్వలింగ సంపర్కం కావాలని కోరుకునేది కాదు.. అది అనుకోకుండా వచ్చేది. కాగా.. కొందరు అలైంగికతను కలిగి ఉండి కూడా.. దానిని దాచిపెట్టి సెక్స్ చేసేవాళ్లు కూడా ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.
ఒక వ్యక్తి వారిని సెక్స్ కి దూరంగా పెట్టడం వల్ల వారిలో అలైంగిత పెరుగుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అందులో కూడా నిజం లేదని వారు పేర్కొన్నారు.
కొంతమంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసిన తర్వాత కూడా.. తాము అలైంగికులమని గుర్తించిన వారు చాలా మంది ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. మరికొందరికి ఇది చిన్న వయస్సు నుండే తెలిసిపోతుందట. అలాగే, అశ్లీలత అనేది మానసిక రుగ్మత కాదు, ప్రజలు లైంగిక వేధింపులకు గురైనందున వారు అలైంగికగా మారరని నిపుణులు చెబుతున్నారు.
అలైంగిక వ్యక్తులలో ఏదో తప్పు ఉందని చాలా మంది అనుకుంటారు. వారు లైంగిక ఆకర్షణను అనుభవిస్తున్నందున, అలైంగిక వ్యక్తులలో ఏదో తప్పు ఉందని వారు అనుకుంటారు. ఏదేమైనా, అశ్లీలత అనేది వైద్యపరమైన సమస్య కాదు. దీనిని కచ్చితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదు.