మహిళలు ఎలాంటి శృంగారన్ని కోరుకుంటారంటే...

First Published | Mar 30, 2021, 4:25 PM IST

శృంగారంలో పురుషులకే కాదు.. స్త్రీలకూ తమకంటూ ఓ అభిరుచి ఉంటుంది. అలా చేస్తేనే వారు ఇష్టపడతారు. నేరుగా మ్యాటర్ లోకి వెళ్లకుండా శరీరాన్ని మెల్ల మెల్లగా వీణలా మీటి.. నరాల్లో కరెంట్ ప్రవహించేలా చేసి.. చివరికి శిఖరాగ్రాన్ని చేరడాన్ని బాగా ఇష్టపడతారు. 

స్త్రీల మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి పురుషుల ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అఫ్ కోర్స్ అది అంత సులభంగా పట్టుబడే విషయం కాదనుకోండీ. మామూలు విషయాల్లోనే అలా ఉంటే... శృంగారం విషయంలో ఇది ఇంకా ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుందో అర్థం చేసుకోండి. రతిక్రీడలో స్త్రీలు ఎలాంటి వాటిని ఇష్టపడతారు. ఎలాగైతే వాళ్లు తృప్తి చెందుతారు... ఏలా టచ్ చేస్తే ఉద్రేకానికి లోనవుతారు... ఎలా వారిలో వేడి పుట్టించొచ్చు.. అనేది చాలామంది పురుషులకు తెలీదు.
శృంగారంలో పురుషులకే కాదు.. స్త్రీలకూ తమకంటూ ఓ అభిరుచి ఉంటుంది. అలా చేస్తేనే వారు ఇష్టపడతారు. నేరుగా మ్యాటర్ లోకి వెళ్లకుండా శరీరాన్ని మెల్ల మెల్లగా వీణలా మీటి.. నరాల్లో కరెంట్ ప్రవహించేలా చేసి.. చివరికి శిఖరాగ్రాన్ని చేరడాన్ని బాగా ఇష్టపడతారు.

శృంగారం సమయంలో అలా తమ ఇష్టానికి తగ్గట్టుగా నడుచుకునే పురుషుల్ని బాగా ఇష్టపడతారు. మరి వారు ఇష్టపడి.. మిమ్మల్ని వారు ఇష్టపడేలా చేసే రతిక్రీడకు సంబంధించిన ఆ విషయాలేంటంటే...
డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్లకుండా ఫోర్ ప్లే తో మొదలుపెట్టడం బాగా ఇష్టపడతారు స్త్రీలు. ముద్దులతో మొదలుపెట్టి..అంగాంగాలు తడుముతూ... ముద్దులతో ముంచెత్తితే వారిలో అణిచిపెట్టుకున్న కోరికలు రెక్కలు విప్పుకుంటాయి. శరీరం సెక్స్ కు సమాయత్తమై.. ల్యుబ్రికెంట్స్ రిలీజవుతాయి.. దీంతో శృంగారం ఇద్దరికీ హాయిని కలిగిస్తుంది.
స్త్రీలు సున్నితత్వాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. నిజమే కానీ.. అన్నిసార్లూ అది నిజం కాదు. ముఖ్యంగా శృంగారంలో.. కొన్నిసార్లు మోటుదనాన్ని ఇష్టపడతారు. కొంతమంది స్త్రీలు బిగి కౌగిలిలో నలిపేయడాన్ని, సెక్స్ పొజిషన్స్ లో మోటుగా ఉండడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
అయితే ఇది అందరికీ, అన్ని వేళలా సరిపోదు. అన్నిసార్లూ రఫ్ గా ఉండడాన్ని ఇష్టపడరు. మీరు అలా ఉద్రేకంతో వ్యవహరించే ముందు ఒకసారి ఆమె అనుమతి తీసుకుంటే మంచిది. లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
ఎంతందంగా ఉన్నావో.. అనే మాటను ప్రతీ స్త్రీ ఇష్టపడుతుంది. అంతకంటే ఎక్కువగా రతీదేవిలా ఉన్నావని పడకగదిలో మీరిచ్చే కాంప్లిమెంట్ ను ఎక్కువగా ఇష్టపడుతుంది. నువ్వు నా శృంగార దేవతవి.. నీతో మామూలుగా లేదు.. ఇలాంటి మాటలు ఆమెలో కోరికను మరింత పెంచుతుంది. ఇంకా చెప్పేదేముంది.. పడకగది మీ మన్మథసామ్రాజ్యంగా మారిపోవడం ఖాయం.
ఈ రోజుల్లో ఉద్యోగం చేయని మహిళ ఉండడం లేదు. అలాంటప్పుడు మీ భాగస్వామి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సర్ ఫ్రైజ్ ప్లాన్ చేయండి. హాయిగా తనకు వెల్ కం చెప్పండి. దగ్గరికి తీసుకుని ప్రేమగా చూస్తూ మెల్లిగా తన దుస్తులు తొలగించండి..ఎంచక్కా తనను మీ చేతుల్లోకి ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లండి. అయితే ఇదంతా ఆమె మూడ్ ను చూసి చేయండి. అది అప్పటికప్పుడే కాకపోయినా.. రాత్రికి మీ బెడ్ రూంలో మెరుపులు మెరిపిస్తుంది.

ఓరల్ సెక్స్.. పురుషులకే కాదు.. స్త్రీలకూ ఓరల్ సెక్స్ ఇష్టంగానే ఉంటుంది. స్త్రీని కేవలం శృంగారానికి పనికి వచ్చే ఆటబొమ్మగానే కాకుండా.. ఆమె మనసును గెలుచుకోవడానికి ఇదీ ఒక మార్గమే. ఓరల్ సెక్స్ వల్ల లైంగిక ప్రేరణను కలిగిస్తాయి. కొన్నిసార్లు వేళ్లతో కూడా ట్రై చేయండి. అది మరింత ఉద్రేకానికి లోనయ్యేలా చేస్తుంది.

Latest Videos

click me!