బీచ్ లో శృంగారం... ఈ విషయాలు మర్చిపోకండి..!

First Published | May 25, 2022, 11:37 AM IST

అలా నలుగురు చూస్తూండగా కలయికలో పాల్గొనడం అంత ఈజీ ఏమీ కాదు. చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. అయినా సరే మా ఫాంటసీ నిజం చేసుకోవాలి అనుకుంటే.. కొన్ని విషయాలను గుర్తించుకోవడం చాలా అవసరం. 

సెక్స్ విషయంలో చాలా మందికి చాలా ఫాంటసీలు ఉంటాయి. అందులో ఎక్కువ మందికి ఉండే ఫాంటసీలలో ఒకటి బీచ్ సెక్స్. ఈ రకమైన సెక్స్ ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే... ఈ రకమైన సెక్స్ తో ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే.. బీచ్ అనేది పబ్లిక్ ప్లేస్. ప్రతిరోజూ ఎంతో మంది వస్తూ ఉంటారు. అలా నలుగురు చూస్తూండగా కలయికలో పాల్గొనడం అంత ఈజీ ఏమీ కాదు. చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. అయినా సరే మా ఫాంటసీ నిజం చేసుకోవాలి అనుకుంటే.. కొన్ని విషయాలను గుర్తించుకోవడం చాలా అవసరం. మరి అవేంటో ఓసారి చూద్దామా..
 

death during sex

1.ప్రైవేట్ బీచ్..

మీ కలను నిజం చేసుకోవాలి అనుకుంటే.. పబ్లిక్ బీచ్ కి ఎప్పుడూ వెళ్లకూడదు. అక్కడ జనం ఎక్కువగా ఉంటారు. అది మీతో పాటు.. అక్కడకు వచ్చిన వారికి కూడా ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వాళ్లెవరో చూస్తే మాకేంటి అని మీరు రెచ్చిపోయారే అనుకోండి.. మీరు చేసే పని అక్కడ చట్ట బద్దం కాకపోతే మిమ్మల్ని అరెస్టు చేసే అవకాశం కూడా ఉందనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఏదైనా ప్రైవేట్ బీచ్ ఎంచుకోవడం ఉత్తమం.
 


2.తొలగించడానికి సులభంగా ఉండే దుస్తులు..

బీచ్ లో శృంగారంలో పాల్గొనాలి అనుకునేవారు.. క్లిష్టమైన దుస్తులు ధరించకూడదు. తేలికగా ఉండాలి. సులభంగా తొలగించగలిగే.. మళ్లీ.. ధరించగలిగే దుస్తులు వేసుకోవడం ఉత్తమం. ఉత్తమ బీచ్‌వేర్ వేసవి దుస్తులు లేదా టీ-షర్టులు, ట్రాంక్‌లు వంటి తేలికపాటివి ధరించాలి.

3.ఇవి వెంట తీసుకువెళ్లాలి..
ముందుగానే కొన్నింటిని వెంట తీసుకువెళ్లాలి. మందపాటి దుప్పటి , రెండుకన్నా ఎక్కువ టవల్స్  ముందుగానే ఉంచండి. ఇసుక నిజంగా మురికిగా ఉంటుంది.మీ ప్రైవేట్ భాగాల్లోకి ఇసుక రావడం మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు, ఇది అనేక అవాంఛిత ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Vaginal Dryness In Sex-How To Eliminate Without Side Effect

4.సెక్స్ పొజిషన్..
బీచ్ సెక్స్ కోసం డాగీ-స్టైల్ సెక్స్ ఉత్తమం, ఎందుకంటే మీ ప్రైవేట్ పార్ట్‌లు ఇసుకకు చాలా దూరంగా ఉంటాయి. అలా కాదు అంటే.. పైన రైడింగ్ లేదా కౌగర్ల్ పొజిషన్ కూడా ప్రయత్నించవచ్చు.

sex

అయితే, సెక్స్ మధ్య, మీ జననాంగాలలోకి ఇసుక వెళ్లినట్లు అనిపిస్తే వెంటనే ఆపండి. నీళ్లతో కడిగి ఆ తర్వాత మాత్రమే సెక్స్‌ని కొనసాగించండి, ఎందుకంటే మీ ప్రైవేట్ పార్ట్‌లు మంటగా అనిపించడం కష్టంగా ఉంటుంది. ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Latest Videos

click me!