మేష రాశివారితో సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?

First Published | Sep 21, 2021, 3:05 PM IST

ఈ వ్యక్తులు చాలా దూకుడుగా ఉంటారు. మీరు కనుక మేష రాశివారితో రిలేషన్ లో ఉంటే.. 365 రోజుల్లో కనీసం 50 షేడ్స్ అయినా సెక్స్ లో చూపిస్తారు.
 

 అన్ని రాశులలో మొట్ట మొదటి రాశి మేష రాశి. ఇది అగ్నికి సంకేతం. అంటే.. వీరు ఎప్పుడూ ఆవేశంగానూ. ధైర్యంగా ఉంటారు. మరి అంత ఆవేశంగా, ధైర్యంగా ఉండే ఈ రాశివారితో సెక్స్ లైఫ్ ఎలా ఉంటుంది. ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశివారు సెక్స్ ని బాగా ఇష్టపడతారు. అంతేకాదు చాలా సరదాగా, స్వేచ్ఛగా ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే.. వీరు తమ పార్ట్ నర్ నుంచి కూడా ఇదేవిధంగా ఉండాలని ఆశిస్తారు.


ఈ వ్యక్తులు చాలా దూకుడుగా ఉంటారు. మీరు కనుక మేష రాశివారితో రిలేషన్ లో ఉంటే.. 365 రోజుల్లో కనీసం 50 షేడ్స్ అయినా సెక్స్ లో చూపిస్తారు.

ఈ రాశివారు దేనీనీ సులభంగా  దక్కించుకోవాలని అనుకున్నారు. ప్రతిదానిని వేటాడాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారికి తమను ఎవరైనా ఆటపట్టిస్తే చాలా సరదాగా తీసుకుంటారు.  ముఖ్యంగా  సెక్స్ విషయంలో వీరు ఇలా సరదాగా ఉండాలని కోరుకుంటారు. 

ఈ రాశివారు సెక్స్ అంటే ఆసక్తే కానీ.. ఫోర్ ప్లే మాత్రం పెద్దగా ఇష్టపడరు. వీరు ఫోర్ ప్లే విషయంలో చాలా వీక్ అనే చెప్పాలి. వీరి దగ్గర నుంచి సెక్స్ విషయంలో ఫోర్ ప్లే ఎక్కువ ఆశించలేరు.

ఈ రాశివారు శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. తమతో ఉన్నవారిని కూడా ఎక్కువగా తృప్తి పరుస్తుంటారు. అయితే.. కలయిక తర్వాత మాత్రం.. కౌగిలంచుకోవడం.. ప్రేమగా దగ్గరకు తీసుకోవడం లాంటివి మాత్రం చేయరు. చాలా తక్కువగా అలాంటివి చేస్తుంటారు.

ఈ రాశివారు.. ఎప్పుడూ ఒకేలాంటి సెక్స్ ని కోరుకోరు. ఎప్పటికప్పుడు విభిన్న పొజిషన్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. వీరితో లైఫ్ అస్సలు బోరింగ్ గా ఉండదు.

ఈ రాశివారికి తలకు మసాజ్ చేయడం.. జుట్టును మృదువుగా వేలితో తాకడం.. చెవి వెనక ముద్దు పెట్టడం లాంటివి చేస్తే.. వీరు ఎక్కువగా ఇష్టపడతారు. జట్టు సుతిమెత్తగా లాగితే వీరికి ఇంకా ఎక్కువ ఇష్టమట. 

Latest Videos

click me!