కారులో సెక్స్ చేయాలని ఆత్రుతగా ఉందా..? ఈ విషయాలు గుర్తించుకోండి..!

First Published | Dec 10, 2021, 1:01 PM IST

ఇక కారులో సీట్లు ఎక్కువగా లెదర్ తో చేసి ఉంటాయి కాబట్టి.. ముందుగా.. వాటిపై ఎదైనా టవల్, లేదంటే బెడ్ షీట్ వేసుకోవాలట. అప్పుడు.. కంఫర్ట్ గా అనిపిస్తుందట.

కారులో సెక్స్ ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఇది చాలా సర్వ సాధారణం కూడా. ఎందుకంటే.. రెగ్యులర్ గా  బెడ్రూమ్ లో సెక్స్ ని ఎంజాయ్ చేయడం చాలా కామన్. కాబట్టి.. భిన్నంగా కారులో ప్రయత్నించాలని అనుకుంటూ ఉంటారు.  అయితే.. కారులో సెక్స్ ఎంజాయ్ చేయాలి అనుకునేవారు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తించుకోవాలని చెబుతున్నారు.

కారులో సీట్లు.. ఎంత కావాలన్నా.. బెడ్స్ లాగా కంఫర్ట్ ఉండవనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక కారులో సీట్లు ఎక్కువగా లెదర్ తో చేసి ఉంటాయి కాబట్టి.. ముందుగా.. వాటిపై ఎదైనా టవల్, లేదంటే బెడ్ షీట్ వేసుకోవాలట. అప్పుడు.. కంఫర్ట్ గా అనిపిస్తుందట.
 


ఇక.. కారులో సెక్స్ చేసే సమయంలో.. పూర్తిగా దుస్తులు తొలగించకూడదని సూచిస్తున్నారు. పొరపాటున ఎవరైనా వస్తే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో.. త్వరగా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే.. పూర్తిగా దుస్తులను తొలగించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
 

ఇక.. కారులో సెక్స్ ని ఎప్పుడూ వెనక సీటు ని మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ముందు సీటులో.. కారు స్టీరింగ్, గేర్ ఇలా.. ప్రతి ఒక్కటీ ఉంటాయి.. వాటి కారణంగా.. గాయాలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
 

సెక్స్ కారులో చేస్తున్న సమయంలో... క్లైమాక్స్ కి చేరేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే.. ఆవేశంలో చేతులు, కాళ్లు జాడించడం వల్ల.. కారు అద్దాలకు కొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి... క్లైమాక్స్ కి చేరటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

అంతేకాకుండా.. కారులో సెక్స్ చేస్తున్న సమయంలో.. అన్ని పొజిషన్స్ ని ప్రయత్నించలేమట. కాబట్టి... రివర్స్ కౌగర్ల్, స్పూనింగ్ ని మాత్రమే ప్రయత్నించాలట.
 

మన దేశంలో.. కారు అద్దాలకు షీట్స్ వేయడం, బ్లాక్ అద్దాలు వాడటానికి వీలు లేదు. కాబట్టి.. కిటికీల్లో నుంచి కనపడకుండా ఉండేందుకు.. ఏవైనా దుస్తులను అడ్డుగా పెట్టడం లాంటివి చేయవచ్చు. అలా చేయకుంటే.. వాటిని ఎవరైనా  చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రమాదం ఉంది.

రాత్రి సమయంలో కార్ సెక్స్‌లో పాల్గొనడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీరు పట్టుబడితే, మీరు నివసిస్తున్న సమాజాన్ని బట్టి, మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో పడవచ్చు. అయితే, మీరు పగటిపూట మూడ్‌లో ఉంటే.. ఎవరికీ దొరకకుండే.. తెలివిగా ప్రయత్నించడం బెటర్.

Latest Videos

click me!