భార్యలు ఇలా చేస్తే.. భర్తలు స్వర్గం చూపిస్తారు..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 09, 2020, 05:08 PM IST

జీవితభాగస్వామి నుండి ఒక భర్త ఏం కోరుకుంటాడు అని చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. అలాగని భర్త ఈ విషయాల్ని ఎప్పుడూ బైటికి చెప్పడట.. రహస్యంగా మదిలోనే దాచుకుంటాడట. 

PREV
111
భార్యలు ఇలా చేస్తే.. భర్తలు స్వర్గం చూపిస్తారు..

జీవితభాగస్వామి నుండి ఒక భర్త ఏం కోరుకుంటాడు అని చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. అలాగని భర్త ఈ విషయాల్ని ఎప్పుడూ బైటికి చెప్పడట.. రహస్యంగా మదిలోనే దాచుకుంటాడట. 

జీవితభాగస్వామి నుండి ఒక భర్త ఏం కోరుకుంటాడు అని చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. అలాగని భర్త ఈ విషయాల్ని ఎప్పుడూ బైటికి చెప్పడట.. రహస్యంగా మదిలోనే దాచుకుంటాడట. 

211

మరి ఆ రహస్యాలేంటో తెలుసుకుంటే భార్యలు ఎంచక్కా భర్తల దగ్గర మార్కులు కొట్టేయచ్చు. భర్తను హ్యాపీగా ఉంచుతూ.. మీరూ హ్యాపీ, హ్యాపీగా ఉండొచ్చు.

311

పొగిడించుకోవడం అమ్మాయిల పనే అనుకుంటారు. కానీ అబ్బాయిలకు కూడా ఈ పొగడ్తలే నచ్చుతాయట. చిన్న చిన్న విషయాలకు అభినందించడాన్ని చాలా ఇష్టపడతారట. తాము చేసిన పనిని మెచ్చుకుంటూ పొగిడ్తే సరాసరి బుట్టలో పడిపోతారు.

411

మగవారిపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకునే ఆడవాళ్లంటే చాలా ఇష్టపడతారట. అంటే బాధ్యతగా ఉండే జీవితభాగస్వామి అయితే మగవాళ్ల ఆనందానికి హద్దులే ఉండవట. 

511

అలిగితే బతిమిలాడాలని, పాంపరింగ్ చేయాలని అమ్మాయిలు కోరుకుంటారు. అంతేనా అది తమ జన్మహక్కుగా భావిస్తారు. అయితే పురుషులు కూడా ఏం తక్కువ తినలేదట.. తమకూ అలా గారాబం చేసే భార్య దొరికితే ఎగిరి గంతేస్తారట. 

611

సర్ ఫ్రైజ్ డేట్ ప్లాన్ చేయడం, బైటికి తీసుకువెళ్లడం అమ్మాయిలే కాదు.. అబ్బాయిలకు కూడా ఇష్టమేనట. అయితే ఈ ఇష్టాన్ని అమ్మాయిలు బైటికి చెబితే అబ్బాయిలు మాత్రం రహస్యంగా దాచుకుంటారట. ఇక షాపింగ్ కి వెళ్లినప్పుడు ఆ బిల్ల ఆడవారు కడితే ఇంకా సంతోషమట.

711

అబ్బాయిలు అమ్మాయిలకు ప్రపోజ్ చేసేప్పుడు ఎంచక్కా తాజా పూల బొకే పట్టుకుని మరీ వెడతారు. అది చూడగానే గుంట ప్లాట్. అయితే అబ్బాయిల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందట. ప్రత్యేక సందర్భాల్లో జీవిత భాగస్వామి పూలు ఇస్తే ఫుల్ హ్యాపీగా ఉంటుందట మగవారికి.

811

తరచుగా భర్తతో కలిసి సెల్ఫీలు దిగడం, భర్త ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫొటోలు తీయడం చేసే భార్యలంటే భర్తలు అపురూపంగా చూసుకుంటారట. ఇలా తన ఫొటోలు తీయడం, తనతో సెల్ఫీలు దిగడం ద్వారా భార్యకు తనంటే ఎంతిష్టమో తెలుస్తుందంటారట అబ్బాయిలు.

911

భార్య ఒడిలో తలపెట్టుకుని పడుకున్నప్పుడు జుత్తుని వేళ్లతో సవరించడం, మెల్లగా నిమరడం వల్ల తమ ఒత్తిడి మాయమవుతుందని, అలా చేసే భార్యలంటే ఇష్టమంటున్నారు భర్తలు.

1011

నేను రోజు ఆఫీస్ కి వెళ్లి వచ్చేటప్పుడు నా భార్య నా కోసం ఎదురుచూస్తూ నేను రాగానే నాకోసం తలుపు తియ్యడం నాకు చాలా ఇష్టం. ఇలా చేస్తే నేను ఎంతో సంతోషపడతానని మరికొందరు భర్తలు అంటున్నారు.

1111

తనకు ఏదన్నా కావాలంటే మొహమాటం లేకుండా చెప్పడం. ఉదాహరణకు పుట్టినరోజుకు గాని లేదా ఏదైనా పండగకు గాని తనకు ఏంకావాలో నువ్వు కనుక్కో అనకుండా తను చెప్పటం నాకు చాలా ఇష్టం అని మరికొంతమంది భర్తలు అంటున్నారు. 

click me!

Recommended Stories