సెక్స్ లైఫ్ లో ఈ విషయాలు మీకు ఎవరూ చెప్పరు తెలుసా..?

First Published | Dec 23, 2021, 11:19 AM IST

పెళ్లి తర్వాత...మాత్రం మరోలాంటి భావన కలుగుతుందట. తప్పు చేస్తానమనే భావన అయితే ఉండదు. అంతేకాదు.. పెళ్లి తర్వాత  సెక్స్ విషయంలో.. ఎవరూ ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు ఉంటాయట. ఎవరూ ఎవరికీ చెప్పరు కానీ.. అనుభవంలోకి వచ్చేస్తాయట. అవేంటో ఓసారి చూసేద్దాం..

couple sex

పెళ్లికి ముందు సెక్స్ కీ...  పెళ్లి తర్వాత సెక్స్ కీ... చాలా తేడా ఉంటుంది. పెళ్లికి ముందు కలయికను ఆస్వాదించే సమయంలో... కొంత బెరుకు.. ఏదో తెలియని ఉత్సాహం ఉంటాయి. అదే.. పెళ్లి తర్వాత...మాత్రం మరోలాంటి భావన కలుగుతుందట. తప్పు చేస్తానమనే భావన అయితే ఉండదు. అంతేకాదు.. పెళ్లి తర్వాత  సెక్స్ విషయంలో.. ఎవరూ ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు ఉంటాయట. ఎవరూ ఎవరికీ చెప్పరు కానీ.. అనుభవంలోకి వచ్చేస్తాయట. అవేంటో ఓసారి చూసేద్దాం..

చాలా మంది సెక్స్ అంటే.. సినిమాలో చూపించనట్లుగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సినిమాటిక్ రేంజ్ లో ఊహించుకుంటారు. కానీ. నిజంగా.. భావోద్వేగం పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందట. తొలిసారి కలయికలోనే.. భావప్రాప్తి పొందాలనుకుంటే.. అందరి విషయంలోనూ జరగదట.
 


SEX

పెళ్లైన కొత్తలో.. ఒకరిని మరొకరు తాకడానికి కూడా చాలా ఇబ్బంది పడతారట. కానీ.. పోను పోను.. ఇద్దరి మధ్యా చనువు పెరుగుతుందట. ఆ చనువు ఎంతలా అంటే...  ఒకరినొకరు తాకినప్పుడు.. తెలీకుండానే  నవక్వుంటూ ఉంటారట. ఒకరినొకరు మీరు తాకే విధానం.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారనే విధానం.. అన్నీ జీవితంలో భాగమైపోతాయట. కొంత చనువు వచ్చిన తర్వాత...ఒకరికొకరు స్పష్టంగా అర్థం చేసుకోవడం మొదలుపెడతారట.

పెళ్లైన కొత్తలో.. సెక్స్  పట్ల ఆసక్తి  ఎక్కువగా ఉంటుంది.  ఈ క్రమంలో.. మీరు ఏ పొజిషన్ కి కంఫర్ట్ గా ఫీలౌతారు అనే విషయం అర్థం చేసుకుంటారు. కొత్త కొత్త పొజిషన్లు ట్రై చేయాలని అనుకుంటూరు. కొన్ని ఆనందంగా ఉంటాయి. కొన్ని సరదాగా అనిపించే అవకాశం ఉంటుంది.

sex

పెళ్లైన కొత్తలో.. సెక్స్  పట్ల ఆసక్తి  ఎక్కువగా ఉంటుంది.  ఈ క్రమంలో.. మీరు ఏ పొజిషన్ కి కంఫర్ట్ గా ఫీలౌతారు అనే విషయం అర్థం చేసుకుంటారు. కొత్త కొత్త పొజిషన్లు ట్రై చేయాలని అనుకుంటూరు. కొన్ని ఆనందంగా ఉంటాయి. కొన్ని సరదాగా అనిపించే అవకాశం ఉంటుంది.

Tantric Sex


డేటింగ్ చేసే సమయంలో... మహిళలు.. తమ ప్రైవేట్ పార్ట్స్ సమయంలో.. వెంట్రుకలు ఉండకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే.. తమ పార్ట్ నర్ అసహ్యించుకుంటారేమో అని భయపడిపోతూ ఉంటారు. కానీ.. పెళ్లి తర్వాత.. ఈ విషయంలో  పెద్దగా పట్టించుకోరట. కేర్ కూడా ఎక్కువగా తీసుకోరట. ఏం కాదులే అనే ధీమా వచ్చేస్తుందట.
 

Latest Videos

click me!