పడకగదిలో పురుషుడు కోరుకునే సీక్రెట్స్ ఇవే..!

First Published | Aug 10, 2021, 1:46 PM IST

ఇక కలయిక సమయంలో.. వారికి నచ్చినట్లుగా మీరు చేస్తే బాగుండని కోరుకుంటారు. ఎలా చేస్తే వారికి నచ్చుతుందో.. వారు చెప్పకుండానే మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటారట.
 

సెక్స్ లైఫ్ లో ప్రతి ఒక్కరూ రొమాంటిక్ గా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఈ విషయంలో పురుషులది పై చేయి అని చెప్పొచ్చు. వారికి ఈ విషయంలో క్రేజీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు పడకగదిలో వారు దేని గురించి ఆలోచిస్తారనే విషయం గుర్తించడం మహిళల్ల వల్ల కాదనే చెప్పొచ్చు. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచించినా.. అందులో కొన్ని కామన్ గా ఉంటాయనే విషయాన్ని మర్చిపోవద్దు. అలా చాలా మంది పురుషులు పడకగదిలో కోరుకునే సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

sex

సెక్స్ విషయంలో దాదాపు పురుషులే లీడ్ తీసుకుంటారు. అయితే.. ప్రతిసారీ వారే లీడ్ తీసుకోవడం నచ్చదట. వారి భార్యలు వచ్చి చొరవ చూపితే బాగుండని కోరుకుంటారట. వారి భార్యలకు తాము ఎలా సెక్స్ చేస్తే ఇష్టమే నోరు తెరిచి చెబితే బాగుండని కోరుకుంటారట.

ఇక కలయిక సమయంలో.. వారికి నచ్చినట్లుగా మీరు చేస్తే బాగుండని కోరుకుంటారు. ఎలా చేస్తే వారికి నచ్చుతుందో.. వారు చెప్పకుండానే మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటారట.

Feelfree-Sex Mood

ఇక ఎప్పుడూ ఒకే రకం సెక్స్ పొజిషన్ వారికి నచ్చదట. విభిన్న పొజిషన్స్ ప్రయత్నించాలని అనుకుంటారట. దానికి తమ పార్ట్ నర్ ఒప్పుకుంటే బాగుండని కోరుకుంటారట.

sex

ఇక చాలా మంది పురుషులు తమ భార్యలకు తమకు మత్తెక్కించేలా సెక్సీ రెడీ అయితే బాగుండని కోరుకుంటారట. అలా సెక్సీగా రెడీ అయ్యి వచ్చి.. తమను ఇంప్రెస్ చేస్తే బాగుండని ఆశపడుతుంటారట.

sex

చాలా మంది పురుషులు ఈ విషయం బయటకు చెప్పకపోవచ్చు కానీ.. వారికి కేవలం ప్రతిరోజూ పడగ గదిలో శృంగారం చేయడం పెద్దగా నచ్చదట.

Myths About Sex

అలా కాకుండా అప్పుడప్పుడు కిచెన్ లో.. బాత్రూమ్ లో లేదంటే.. హాల్ లో సెక్స్ చేయడం నచ్చుతుందట. కానీ చాలా మంది ఈ ఆలోచనలను తమలోనే దాచుకుంటారట. బటయకు మాత్రం చెప్పరట.

sex

Latest Videos

click me!