ఈ పొజిషన్స్.. మీలో కాన్ఫిడెన్స్ పెంచుతాయి..!

First Published | Jul 20, 2022, 11:03 AM IST

తమ ఆత్మవిశ్వాసాన్ని తెలీకుడానే పోగొట్టుకుంటారు. ఈ విషయాన్ని అంగీకరించడానికి చాలా మంది ముందుకు రారు. కానీ.. చాలా మంది ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటారట. అయితే.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. వీరు ఈ కింద సెక్స్ పొజిషన్స్ ని ప్రయత్నించాలట. 

SEX

సెక్స్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. కొందరు సంతోషంగా కలయికను ఆస్వాదించగా.. కొందరికి మాత్రం తెలియకుండానే..  అభద్రతా భావానికి గురౌతూ ఉంటారు. తమ ఆత్మవిశ్వాసాన్ని తెలీకుడానే పోగొట్టుకుంటారు. ఈ విషయాన్ని అంగీకరించడానికి చాలా మంది ముందుకు రారు. కానీ.. చాలా మంది ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటారట. అయితే.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. వీరు ఈ కింద సెక్స్ పొజిషన్స్ ని ప్రయత్నించాలట. మరి అవేంటో ఓసారి చూద్దాం...

Image: Getty Images

1.మిషినరీ...

మిషినరీ పొజిషన్ పాతదే అయినప్పటికీ.. ఇది దంపతుల మధ్య సాన్నిహిత్యం పెంచడానికి సహాయపడుతుంది. మీతో కలయికను మీ పార్ట్ నర్ ఎలా ఫీలౌతున్నారు అనే విషయం ఈ పొజిషన్ లో బాగా తెలుస్తుందట. మీ బాడీ లాంగ్వేజ్ తో పాటు.. మీ కళ్లు కూడా వారితో ఆ సమయంలో మాట్లాడతాయి. కాబట్టి.. ఈ పొజిషన్  ప్రయత్నించడం వల్ల.. కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది.
 


Image: Getty Images

2.డాగీ స్టైల్..

ఈ స్టైల్ లో శృంగారంలో పాల్గొనడం వల్ల.. కూడా మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీలో ఉన్న అభద్రతా భావం కూడా తొలగిపోతుంది. ఈ పొజిషన్ లో కలయికను ఆస్వాదించే వారి మధ్య బంధం మరింత బలపడుతుందట. కలయికను ఎక్కువగా ఆస్వాదించగలుగుతారు కూడా.
 

కౌగర్ల్..

ఈ పొజిషన్ లో కలయికలో పాల్గొనడం గుర్రం స్వారీ చేసినంత ఎక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తుందట.  మిర్రర్ సెక్స్ లాగానే.. ఈ పొజిషన్ లోనూ మీ భాగస్వామి కలయికను ఎంతలా ఆస్వాదిస్తున్నారనే విషయం బాగా తెలుస్తుందట. ఒకరికి మరొకరు ఆనందం ఇవ్వడానికి ఈ పొజిషన్ ఉపయోగపడుతుంది.

మిర్రర్ సెక్స్

ఈ భంగిమలో, మీరు చేయాల్సిందల్లా మీ భయాన్ని ఎదుర్కోవడమే. కలయికలో పాల్గొంటూ.. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోగలిగే ధైర్యం చేస్తే చాలు. ఇది దంపతులు ఇద్దరికీ కొత్త అనుభూతిని కలిగిస్తుంది.ఈ భంగిమ కూడా మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. 

Latest Videos

click me!