Relationship: ఈ తప్పులు మీ సెక్స్ లైఫ్ ని నాశనం చేస్తాయి..!

First Published | Aug 2, 2022, 11:56 AM IST

మీ సెక్స్ లైఫ్ మీద ప్రభావితం చూపిస్తుంది.  అది కూడా మీ లైంగిక జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒత్తిడి మమ్మల్ని దేనిపైనా దృష్టి పెట్టనివ్వదు. మీ కార్టిసాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తిని అణిచివేసేందుకు ఈ స్థాయిలు మూడ్ కిల్లర్లుగా పనిచేస్తాయి.

SEX

మనం తెలిసీ, తెలియక చేసే కొన్ని తప్పులు.. మన సెక్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి. మనం ఎలాంటి పొరపాట్లు చేస్తే సెక్స్ జీవితం తలకిందలు అవుతాయట. మరి సెక్స్ లైఫ్ నాశనం అవ్వకుండా ఉండాలంటే కొన్ని తప్పులు చేయకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తప్పులేంటో ఓసారి చూద్దాం...

చాలా మంది పని కారణంగా తెలియకుండానే ఒత్తిడి పెంచుకుంటారు. మీరు ప్రతి దానికీ ఒత్తిడి తీసుకుంటే... అది.. మీ సెక్స్ లైఫ్ మీద ప్రభావితం చూపిస్తుంది.  అది కూడా మీ లైంగిక జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒత్తిడి మమ్మల్ని దేనిపైనా దృష్టి పెట్టనివ్వదు. మీ కార్టిసాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తిని అణిచివేసేందుకు ఈ స్థాయిలు మూడ్ కిల్లర్లుగా పనిచేస్తాయి.

Latest Videos


నిత్యం అలసిపోవడానికి నిద్రలేమి ఒక ప్రధాన కారణం. మీరు ఎక్కువగా పని చేస్తుంటే...  అది  మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే, రోజు ముగిసే సమయానికి అలసిపోతారు. దీంతో... అది కాస్త సెక్స్ లైఫ్ మీద పడుతుంది. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవాలి. అంతేకాకుండా.. మీ ఆహారం, జీవనశైలిని మార్చుకోండి.

sex

హార్మోన్ అసమతుల్యత కూడా సెక్స్ లైఫ్ ని ప్రభావం చూపిస్తాయి. కాబట్టి.... ఈ రకం అనుమానం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి.. సమస్యను పరిష్కరించాలి. హార్మోన్ సమస్య ఉన్నా.. సెక్స్ లైఫ్ ని ఎఫెక్ట్ చూపిస్తాయి.

sex

ఇక  దంపతుల మధ్య గొడవలు, తగాదాలు రావడం చాలా సహజం. కానీ.. ప్రతి విషయంలో గొడవలు పడుతూ ఉంటే ఆ దంపతుల సెక్స్ లైఫ్ కూడా  సమస్యలో పడుతుంది.  ముఖ్యంగా... సెక్స్ ఫ్రీక్వెన్సీ, పరిమాణం గురించి గొడవ పడుతున్నారంటే..మీ సెక్స్ లైఫ్ సమస్యలో పడుతుంది. కాబట్టి... ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో గొడవ పడకుండా ఉండటం మంచిది.

click me!