సెక్స్ లైఫ్ లో మరింత స్పైసీనెస్ కావాలా..? వీటితో సాధ్యం..!

First Published | May 25, 2021, 1:20 PM IST

సెక్స్ లైఫ్.. మరింత స్పైసీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే... వంటల్లో మసాలా ఘుమఘముల పంచే.. ఈ ఫుడ్స్ ని మీ ఆహారంలో జత చేసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుుడు చూద్దాం..

రోజూ పప్పు, కూరగాయలు, ఆకుకూరలు తినాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే వారానికి ఒకసారైనా మంచి మసాలా ఘాటు తగిలేలా.. నాన్ వెజ్ వైపు చూపు తిప్పుతాం. ఇదే సూత్రం శృంగారానికి కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శృంగార జీవితం సాధారణంగా.. సాదాసీదా సాగుతుంటే.. దానికి కొద్దిగా స్పైసీనెస్ జత చేయాల్సిన అవసరం ఎంతో ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మరి సెక్స్ లైఫ్.. మరింత స్పైసీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే... వంటల్లో మసాలా ఘుమఘముల పంచే.. ఈ ఫుడ్స్ ని మీ ఆహారంలో జత చేసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుుడు చూద్దాం..
ఉల్లిపాయ.. ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదు అని నిపుణులు చెబుతుంటారు. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదట.. శృంగార ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుందట. దీనిని తినడం వల్ల సెక్స్ లైఫ్ మరింత అందంగా సాగుతుందట. అంతేకాకుండా.. ఫిజికల్ గా ఏవైనా సమస్యలున్నా తగ్గుముఖం పడతాయి.
కీరదోస... ఇది కూడా సెక్స్ లైఫ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల పడకగదిలో ఎక్కువ సేపు రెచ్చిపోవచ్చని చెబుతున్నారు.
వెల్లుల్లి.. 200 గ్రాముల వెల్లుల్లిలో 60 గ్రాముల తేనె వేసి ఓ సీసాలో భద్రపరుచుకోవాలట. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని తీసుకోవాల. అలా క్రమం తప్పకుండా 40 రోజులు తీసుకుంటే.. సెక్స్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయకలుగుతారట.
జాజికాయ.. శృంగారంపై ఆసక్తి తగ్గుతున్నట్లుగా అనిపిస్తే... అలాంటి వారు జాజికాయ పొడిని వాటర్ కలిసి పొద్దనే తాగాలట. ఆ తర్వాత రిజల్ట్ మీకే స్పష్టంగా తెలుస్తుంది.
వాటర్ చెస్ట్ నట్... ఇవి నీటిలో ఎక్కువగా పండుతాయి. ఇవి తినడం వల్ల కూడా శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించగలరట. ప్రతిరోజూ ఉదయం, రాత్రి 5 నుంచి పది గ్రాముల ఈ వాటర్ చెస్ట్ నట్ పౌడర్ ని తీసుకోవాలట. దీనిని తినడం వల్ల శృంగారంలో దూసుకుపోతారట.
దానిమ్మ... దానిమ్మ పండు ప్రతిరోజూ తీసుకునేవారు శృంగారంలో రెచ్చిపోగలరట.
అవకాడో... దీనిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ6 ఎక్కువగా ఉంటాయి. ఇవి సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి సహకరిస్తాయి. ఫోలిక్ యాసిడ్.. శరీరంలో ఎనర్జీ రావడానికి సహకరిస్తుంది. ఇక విటమిన్ బి6 హార్మోన్లను స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి.. ప్రతిరోజూ అవకాడో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
పుచ్చకాయ.. పుచ్చకాయ తినడం వల్ల శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే అమీనో యాసిడ్స్.. శృంగార కోరికలు పెరగడానికి సహకరిస్తాయి.
బాదం ప ప్పు.. ప్రతిరోజూ నానపెట్టిన బాదం పప్పులను తీసుకోవడం వల్ల సెక్స్ ని ఎక్కువగా ఆస్వాదించగలరని నిపుణులు చెబుతున్నారు. దీనిలో కూడా అమీనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
డార్క్ చాక్లెట్.. ఇది తినడం వల్ల రొమాంటిక్ థాట్స్, రొమాంటిక్ మూడ్ త్వరగా వచ్చేస్తుందట.

Latest Videos

click me!