రాత్రిపూట పాలల్లో ఇవి కలిపి తీసుకుంటే.. పడకగదిలో రెచ్చిపోవాల్సిందే

First Published | Apr 29, 2020, 3:20 PM IST

వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు శృంగారంపై ఆసక్తి కూడా కలుగుతుంది.

మారుతున్న జీవనశైలి.. ఒత్తిడి.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుత తరుణంలో స్త్రీ, పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో శృంగారంపై ఆసక్తి కూడా ఉండడం లేదు.
undefined
అయితే ఈ సమస్యకు పలు వెజిటేరియన్ ఆహారాలు అత్యుత్తమ పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు శృంగారంపై ఆసక్తి కూడా కలుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
undefined

Latest Videos


అరటి పండ్లుఅరటి పండ్లు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిల్లో ఉండే విటమిన్ బి, ట్రిప్టోఫాన్, పొటాషియం, బ్రొమెలీన్ తదితర సమ్మేళనాలు జననావయవాలకు రక్తసరఫరాను పెంచుతాయి. దీంతో శృంగార సమస్యలు పోతాయి
undefined
బీట్‌రూట్ జ్యూస్బీట్‌రూట్‌లలో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. నిత్యం బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తసరఫరా కూడా మెరుగుపడుతుంది. మూడ్ మారుతుంది. శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
undefined
ఎర్ర ద్రాక్షలుఎరుపు రంగు ద్రాక్షల్లో స్టిల్బెనాయిడ్లు, రెస్‌వెరట్రాల్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
undefined
కాఫీనిత్యం 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగే వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాఫీలో ఉండే సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు శృంగారం పట్ల ఆసక్తిని పెంచుతాయి.
undefined
నిత్యం 1 లేదా 2 టీస్పూన్ల యాల‌కులను తీసుకుంటే వీర్య వృద్ధి చెందుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే న‌పుంస‌క‌త్వం స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
undefined
శృంగారంలో చాలా మందికి శీఘ్ర స్ఖ‌ల‌న స‌మ‌స్య ఉంటుంది. అయితే దానికి యాల‌కుల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. యాల‌కుల‌ను తీసుకుంటే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది.
undefined
రోజూ రాత్రి నిద్ర‌కు ముందు గోరు వెచ్చ‌ని పాల‌లో యాల‌కుల పొడి క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంటారు.
undefined
నిమ్మజాతికి చెందిన పండ్లు, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, బీన్స్, ఆపిల్స్, డ్రై ఫ్రూట్స్, గుమ్మడికాయలు, మొక్కజొన్న తదితర ఆహారాల్లో విటమిన్ బి, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయి.
undefined
click me!