శృంగారం చేసినా గర్భం రాకుండా ఉండాలంటే...

First Published Oct 8, 2020, 3:57 PM IST

భార్యాభర్తల శృంగార జీవితం మీదే వారి కాపురం ఆధారపడి ఉంటుంది. ఇద్దరిమధ్య అమలిన శృంగాం వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా ఉంచుతుంది. కొత్తగా పెళ్లైన జంటలు శృంగారంలో విరామం ఇవ్వకపోవడం వారి భవిష్యత్ జీవితాన్ని ఆనందమయంగా మార్చేస్తుంది.

భార్యాభర్తల శృంగార జీవితం మీదే వారి కాపురం ఆధారపడి ఉంటుంది. ఇద్దరిమధ్య అమలిన శృంగాం వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా ఉంచుతుంది. కొత్తగా పెళ్లైన జంటలు శృంగారంలో విరామం ఇవ్వకపోవడం వారి భవిష్యత్ జీవితాన్ని ఆనందమయంగా మార్చేస్తుంది.
undefined
శృంగారంలో పంటికింద రాయిలా ఇబ్బంది పెట్టేంది.. పూర్తిగా ఎంజాయ్ చేయకుండా చేయగలిగేది గర్భం వస్తుందేమో అనే చిన్న అనుమానం. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కలవడం వల్ల ఈ ప్రమాదం ఉంది.
undefined
చాలామంది గర్భం వస్తుందన్న భయంతో సెక్స్ కు దూరంగా ఉంటారు. కానీ అది కరెక్టు పద్ధతి కాదంటున్నారు నిపుణులు. స్త్రీ, పురుష లైంగిక అవయవాలపై, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై సరైన అవగాహన ఉంటే దీన్నుండి ఈజీగా బయటపడి.. శృంగారాన్ని ఎంజాయ్ చేయచ్చంటున్నారు.
undefined
గర్భ నిరోధానికి వాడే కొన్ని పద్ధతుల మీద అపోహలు చాలా ఉన్నాయి. మొదటిది సరైన టైంలో బైటికి తీయడం వల్ల గర్భం వచ్చే ఛాన్స్ ఉండదు అని. అయితే ఇదంత నమ్మదగిన పద్ధతి కాదు... ఆ టైంలో మీ భాగస్వామి మరిచిపోయినా, కొంత వీర్యం లోపల పడిపోయినా ప్రమాదమే.
undefined
లూప్ లాంటి పద్ధతులు ఉపయోగించవచ్చు. అయితే ఇవి ఇంకా పిల్లలు కాని వారు వాడే అవకాశం లేదు. పిల్లలకు, పిల్లలకు మధ్య గ్యాప్ ఇవ్వడానికి ఇది సహకరిస్తుంది. అయితే కలయికలో జారిపోవడం లేదా..గర్భసంచి గోడలకు లైట్ గా టచ్ అవ్వడం లాంటి ప్రమాదాలున్నాయి.
undefined
కండోమ్స్ వాడడం అన్నింటికంటే ఉత్తమమైన పద్ధతి. ఇవి రరకరకాల ఆకారాలు, పరిమాణాల్లో దొరుకుతాయి. అనేక బ్రాండెడ్ కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. అయితే ఇవి అందరికీ అంత సౌకర్యవంతంగా ఉండవు. వేడి పుట్టిస్తాయి. వెజైనాలో రప్చర్ కు కారణమవుతుంటాయి. వేడిని పుట్టించి, అసౌకర్యంగా అనిపిస్తాయి. అలాంటప్పుడు శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు.
undefined
పురుషాంగం బాగా గట్టి పడే వారితో శృంగారం చేసేప్పుడు కండోమ్‌లు ఆనందాన్ని తగ్గిస్తాయి, కొన్ని కండోమ్ లు చాలా టైట్ గా లేదా చాలా వదులుగా ఉంటాయి. దీనివల్ల శృంగారం పీక్ లో ఉన్నప్పుడు ఆపేయాల్సి రావచ్చు.
undefined
కొన్ని సందర్భాల్లో బర్త్ కంట్రోల్ పిల్స్ భాగస్వామిలో ఆనందాన్ని తగ్గిస్తాయి అని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఆడవారిలో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం ఓ పెద్ద సమస్యగా మారుతుంది. సమయానికి వేసుకోవడం మరిచిపోతే అది మళ్లీ గర్భదారణకు దారి తీస్తుంది.
undefined
శృంగారం తరువాత 72 గంటల్లోపు వేసుకునే మాత్రలు కూడా ఉంటాయి. వీటివల్ల వందశాతం గర్భనిరోధం చేయచ్చు. కానీ ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నవి. అంతేకాదు రెగ్యులర్ గా వాడడం అంత మంచిది కూడా కాదు.
undefined
IUD వేయించుకోవడం మరో పద్ధతి. దీనివల్ల భాగస్వామి వీర్యకణాలు గర్భాశయాన్ని చేరుకోలేవు. మీ భాగస్వామి IUD కి ఉన్న స్ట్రింగ్‌ భాగస్వామికి తెలుస్తూ ఉంటుంది. దీనివల్ల కాస్త అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశాలున్నాయి.
undefined
click me!