శృంగారంలోని అసలు మజా అనుభవించలేకపోతున్నారా? కారణాలివే..

First Published | Feb 7, 2021, 9:45 AM IST

భార్యభర్తల మధ్య సరదాగా, రొమాంటిక్ గా సాగిపోవాల్సిన శృంగారం కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారుతుంటుంది. ముఖ్యంగా స్త్రీలకు సెక్స్ అంత గొప్పగా లేదు అనే భావన వస్తుంటుంది. మహిళలకు కలిగే ఈ ఫీలింగ్స్ వల్లే సెక్స్ కి దూరంగా ఉంటుంటారు. అదేదో ఓ పనిలా కానిచ్చేస్తుంటారు. అంతేకాదు సెక్స్ సమయంలో నొప్పితో బాధపడుతుంటారు.

undefined
స్త్రీలలో ఇలా శృంగారం పట్ల విముఖత ఏర్పడడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఎందుకు సెక్స్ కు ఇష్టం చూపించడం లేదు అనేది పురుషులకు అంత తొందరగా అర్థం కాదు. కానీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పురుషులదే.
undefined

Latest Videos

దీంతో పాటు స్త్రీలు తమ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి.. సెక్స్ లో క్లైమాక్స్ చేరుకోవడంలో ఎందుకు ఇబ్బంది ఎదురవుతుంది. లిబిడోకు ఎందుకు ఎక్కువ సమయం పడుతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించాలి.
undefined
మహిళల్లో శృంగారం మీద విముఖత రావడానికి, సెక్స్ పెయిన్ ఫుల్ గా మారడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిని తగ్గించే దిశగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
undefined
మహిళల్లో శృంగారం మీద విముఖత రావడానికి, సెక్స్ పెయిన్ ఫుల్ గా మారడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిని తగ్గించే దిశగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
undefined
మొదటిది ఒత్తిడి. సెక్స్ పట్ల మొహం మొత్తడానికి మొదటి కారణం ఒత్తిడే. లిబిడో మీద ఒత్తిడి బాగా పనిచేస్తుంది. తద్వారా సెక్స్ అంటేనే విరక్తి పుడుతుంది. క్లైమాక్స్ కు చేరుకోవాలంటే గగనం అవుతుంది. దీనివల్ల మీ లైంగిక జీవితం ఒడిదుడుకుల్లో పడుతుంది.
undefined
ఒత్తిడికి కారణాలు కనుక్కుని దానినుండి బైట పడే మార్గాలు అన్వేషించాలి. అప్పుడే మీ లైంగిక జీవితం సజావుగా సాగుతుంది.
undefined
ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి డెయిలీ రొటీన్ నుండి కొంత విరామం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం, భాగస్వామితో చక్కటి సమయం గడపడంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
undefined
ఇక రెండోది..చాలామంది మహిళలు తరచుగా చెప్పేది నొప్పి. సెక్స్ సమయంలో నొప్పి అంటే మీ శరీరం దేన్నో తప్పు అని చెబుతోందన్నమాట. బాధాకరమైన శృంగారానికి చాలా కారణాలు ఉండవచ్చు.
undefined
కటి భాగం మొదట్లో కండరాల్లో సమస్యలు, ఈస్ట్రోజెన్ , టెస్టోస్టెరాన్ స్థాయిల్లో మార్పులు మహిళల్లో బాధాకరమైన శృంగారానికి దారితీస్తుంది. పాలిచ్చేతల్లులు, లేదా మెనోపాజ్ కు దగ్గరగా ఉన్న మహిళల్లో యోగి పొడిబారిపోతుంది.

ఇది శృంగారంలో నొప్పికి కారణమవుతుంది. సెక్స్ మీకు శారీరక, మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి బదులు బాధాకరంగా మారుతుందని గ్రహించిన వెంటనే మంచి గైనకాలజిస్టును సంప్రదించి సలహాలు తీసుకోవాలి.
undefined
మానసిక పరమైన కారణాలు అంటే డిప్రెషన్, ఓవర్ యాంగ్జైటీలు కూడా సెక్స్ మీద ఆసక్తి తగ్గడానికి కారణమవుతుంది. శృంగారంలో అంతకుముందు ఏదైనా భయంకరానుభవాలు ఉండడం కూడా ఇలాంటి పరిస్తితికి కారణమవుతుంది. ఇలాంటప్పుడు తప్పనిసరిగా మానసిక వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకుంటే దీన్నుండి బయటపడొచ్చు.
undefined
ఇక లిబిడో తక్కువగ ఉండడానికి పెద్దగా కారణాలేమీ ఉండవు. అంతా వారి వారి మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది మహిళలు ముందుగా సెక్స్ కు ఇష్టపడరు. ఆ తరువాత మెల్లమెల్లగా సరదాగా ప్రారంభించి సెక్స్ లో రెచ్చిపోతుంటారు. వారిని అర్థం చేసుకుని జీవిత భాగస్వామి ఆ మేరకు నడుచుకుంటే సరిపోతుంది.
undefined
కొంతమంది మహిళలకు ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ వారికి లో సెక్స్ డ్రైవ్ ఉంటుంది. దీన్ని హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ అంటారు. దీనికి తప్పనిసరి చికిత్స అవసరం పడుతుంది.
undefined
కొంతమంది మహిళలకు, సెక్స్ గొప్పగా అనిపించకపోతే, ఉద్వేగం పొందడం కష్టం అవుతుంది. చాలా మంది మహిళలు క్లైమాక్స్ చేరుకోవాలనుకుంటారు కానీ చేరుకోలేదు. ఇలాంటి వారికి ఎక్స్ టర్నల్ స్టిమ్యులేషన్స్ అవసరం అవుతుంది. దీనికోసం రోజువారీ పనుల్లో భాగంగా సెక్స్ టాయ్స్ ను జోడించాలి. అవి కూడా క్లైమాక్స్ కు చేరడానికి పనిచేయకపోతే మందులు, హార్మోన్లు, క్రీమ్ లతో ఉద్రేకాన్ని పెంచే చికిత్సలు అవసరం పడతాయి.
undefined
click me!