శృంగారాన్ని ఎక్కువ సేపు ఆస్వాదించాలంటే..?

First Published | Apr 20, 2021, 12:08 PM IST

మరి ఈ సందేహాలకు సమాధానాలు ఎవరు చెబుతారు..? తెలిసిన వాళ్లని, స్నేహితులను అందరూ అడగలేరు. ఒకవేళ తమ గురించి తప్పుగా అనుకుంటారేమో అనే అనుమానం

ఈ ప్రపంచంలో ఎంత తెలిసినా.. ఎంత అనుభవం ఉన్నా.. ఇంకా తెలుసుకోవాల్సినది..చాలా ఉంది అనిపించేలా చేసేది శృంగారమేనేమో. అనుభవం ఉన్నవారికి కూడా దీని గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. ఇక.. అసలు అనుభవమే లేనివారికైతే కుప్పలు తెప్పలుగా అనుమానాలు రావడంలో ఎలాంటి సందేహం లేదు.
undefined
మరి ఈ సందేహాలకు సమాధానాలు ఎవరు చెబుతారు..? తెలిసిన వాళ్లని, స్నేహితులను అందరూ అడగలేరు. ఒకవేళ తమ గురించి తప్పుగా అనుకుంటారేమో అనే అనుమానం. మరి దీనికి సమాధానమేలా అంటే.. గూగుల్ తల్లి ఉందిగా అని అనుకుంటున్నారు.
undefined

Latest Videos


అంతే... ఆలస్యం లేకుండా.. తమ అనుమానాలను గూగుల్ తల్లి ముందు ఉంచుతున్నారు. ఈ క్రమంలో కొందరు చాలా కామన్ గా ఈ సెక్స్ విషయంలో ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఆ ప్రశ్నలేంటో ఓసారి చూద్దాం..
undefined
1. శృంగారం ఎందుకు అంత బాగుంటుంది..?ఆశ్చర్యపోకండి.. ఈ ప్రశ్నకు ఈ మధ్యకాలంలో చాలా మంది గూగుల్ లో వెతకడం గమనార్హం. శృంగారం ఎందుకు అంత బాగుంటుంది..? దానిని ఎందుకు అందరూ అంతలా ఆస్వాదిస్తారు అనేది ప్రశ్న. కాగా.. దానిని గూగుల్ సమాధానం కూడా ఇచ్చింది.
undefined
మనుషులు మరో మనిషి స్పర్శను ఫీలౌతారు. ఆ స్పర్శ హాయినిస్తుంది. అందులోనూ ఆపోజిట్ జెండర్ ల మధ్య ఆకర్షణ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు కూడా ఆకర్షణను మరింత పెంచుతాయి. దాని వల్లే.. ఆడ, మగ తగిలినప్పుడు ఆ స్పర్శ.. వారి మధ్య కలయిక హాయిగా.. ఆనందంగా సాగుతుంది.
undefined
2. భావప్రాప్తి ఎలా కలుగుతుంది..?కలయికను పూర్తిగా ఆస్వాదించినప్పుడు భావప్రాప్తి కలుగుతుంది. కొందరికి ఓరల్ సెక్స్ సమయంలో.. హస్త ప్రయోగం ద్వారా కూడా భావ ప్రాప్తి కలుగుతుంది.
undefined
3.సెక్స్ కి సంబంధించిన కలలు రావడం సాధారణమేనా?సెక్స్ కి సంబంధించిన కలలు రావడం చాలా సర్వసాధారణం. పగటి సమయంలో దాని గురించి ఆలోచించినా.. దానికి సంబంధించి ఏమైనా సినిమాలు లాంటివి చూసినా.. అవి రాత్రి పూట కలలో వస్తూ ఉంటాయి.
undefined
4.ఒకవేళ లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే..?లైంగింకగా సంక్రమించే వ్యాధులు ఉన్నాయనే అనుమానం ఉంటే.. వైద్యులను సంప్రదించాలి. జననాంగాల వద్ద పుండ్లు, దురద లాంటి లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.
undefined
5.శృంగారాన్ని ఎక్కువసేపు ఆస్వాదించడం ఎలా..?భావప్రాప్తి కలగడానికి కొద్ది సెకండ్ల మీద.. కలయికను ఆపాలి. ఆ తర్వాత కొద్ది సేపటి తర్వాత మళ్లీ సెక్స్ చేయడం మొదలుపెట్టాలి. ఇలా చేస్తే.. ఎక్కువ సేపు శృంగారాన్ని ఆస్వాదించవచ్చు.
undefined
6. రోజుకి ఎన్నిసార్లు శృంగారం చేయాలి..?నిజానికి.. ఇన్ని సార్లు మాత్రమే శృంగారం చేయాలంటూ ఎక్కడా లేదు. దంపతులు వారి కోరికను.. వారి వీలును బట్టి.. కలయికను ఆస్వాదించవచ్చు. అయితే.. వారానికి రెండు లేదా.. మూడుసార్లు చేయడం వల్ల ఎక్కువగా కలయికను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
undefined
7. శృంగారం బాధిస్తుందా...?తొలిసారి శృంగారం నొప్పిగా ఉంటుంది. తొలిసారి కావడంతో.. అంగ ప్రవేశం సమయంలో నొప్పి, బాధ కలిగిస్తుంది. ఆ తర్వాత అలా నొప్పి ఉండదు. పూర్తిగా దానిని ఆస్వాదించవచ్చు.
undefined
8. గర్భం రాకుండా ఉండేందుకు సురక్షిత వాడాల్సిందేనా..?గర్భం రాకుండా ఉండాలి అంటే.. కలయిక సమయంలో కండోమ్ ధరించడం తప్పనిసరి. సురక్షిత శృంగారమే ఆరోగ్యం.
undefined
click me!