సెక్స్ విషయంలో అమ్మాయిలు అసహ్యించుకునేది ఇదే..!

First Published | Dec 2, 2021, 12:48 PM IST

మహిళలు సెక్స్ విషయంలో ఇబ్బంది పడతారట. తమ పార్ట్ నర్ తో.. చనువుగా ఉండటానికీ.. నగ్నంగా ఉండటానికి కూడా భయపడిపోతూ ఉంటారట.
 

sex

శృంగారం అనేది.. శారీరక ఆనందంతో పాటు.. మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది.  ప్రతి ఒక్కరూ దీనిని ఆస్వాదించాలని ఆశపడుతూ ఉంటారు.  అయితే.. ఈ సెక్స్ విషయంలో ప్రతి విషయమూ.. ఎంజాయ్ చేసేది మాత్రమే కాదు.. నచ్చని విషయాలు కూడా ఉంటాయి.  ముఖ్యంగా అమ్మాయిలు.. సెక్స్ విషయంలో  కొన్నింటినీ అసహ్యించుకుంటారట. మరి అవేంటో ఓసారి చూసేద్దామా...

sex loud

మహిళలకు తమ శరీరం పట్ల ఎప్పుడూ అభద్రతాభావం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే.. స్త్రీలు ఇలానే ఉండాలి అంటూ మన సమాజంలో కొన్ని  ఇమేజ్ క్రియేట్ చేస్తారు. కాబట్టి... ఈ నేపథ్యంలో.. మహిళలు సెక్స్ విషయంలో ఇబ్బంది పడతారట. తమ పార్ట్ నర్ తో.. చనువుగా ఉండటానికీ.. నగ్నంగా ఉండటానికి కూడా భయపడిపోతూ ఉంటారట.


sex

సెక్స్ సమయంలో స్పృహతో ఉండటాన్ని మహిళలు ఎక్కువగా ద్వేషిస్తారని తాజా అధ్యయనం తేల్చింది. చాలా మంది మహిళలు సెక్స్ సమయంలో వారు ఎలా కనిపిస్తారనే దానిపై మక్కువ చూపుతారు. సెక్స్ సమయంలో పరిపూర్ణంగా కనిపించాలనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

మహిళలు క్లైమాక్స్‌కు ఎక్కువ సమయం తీసుకుంటారు.  పురుషులు సాధారణంగా అర్థం చేసుకోని విషయం ఇది. మహిళలు కూడా తమలాగే.. తక్కువ సమయంలో క్లైమాక్స్ కి  చేరుకుంటారని అనుకుంటూ ఉంటారు. తమ పార్ట్ నర్ భావప్రాప్తి చెందారోలేదో.. పురుషులు పట్టించుకోరట. ఈ విషయం మహిళలకు అస్సలు నచ్చదట. ఈ విషయంలో మహిళలు చాలా ఒత్తిడికి గురౌతూ ఉంటారట. 

సెక్స్ సమయంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు లేదా వారు భావప్రాప్తి పొందలేనప్పుడు కూడా మహిళలు అసహ్యించుకుంటారు. కొందరు.. ఓరల్ సెక్స్ ని కూడా అసహ్యించుకుంటారట. ఈ విషయాలు.. మహిళలను చాలా కంగారు పెడుతుంటాయట.

Latest Videos

click me!