నన్ను ఏలియన్స్ ఎత్తుకెళ్లి.. బలవంతంగా శృంగారం.. యువకుడి ఆరోపణ

First Published | Jun 9, 2020, 11:58 AM IST

ఈ యువకుడిది మాత్రం కొంచెం భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే.. తనపై అఘాయిత్యానికి పాల్పడింది ఓ ఏలియన్ అంటూ బాంబు పేల్చాడు.

ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతం ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు.. అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా ఓ యువకుడు తనపై అత్యాచారం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడం మనం రోజూ వార్తల్లో చదువుతూనే ఉంటాయి. ఇలా అబ్బాయిలపై దారుణాలు కూడా అప్పుడప్పుడు వార్తల్లో వినపడుతూ ఉంటాయి.

అయితే.. ఈ యువకుడిది మాత్రం కొంచెం భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే.. తనపై అఘాయిత్యానికి పాల్పడింది ఓ ఏలియన్ అంటూ బాంబు పేల్చాడు. మీరు చదివింది నిజమే. ఏలియన్స్ బలవంతంపై తనతో శృంగార వాంఛ తీర్చుకున్నాడంటూ ఓ వ్యక్తి ఆరోపించడం గమనార్హం.
ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇతనికి సంబంధించిన కథను చైనా డైలీలో ప్రచురితమవ్వడంతో అందరికీ ఈ విషయం తెలిసింది.
చైనాకు చెందిన ఓ వ్యక్తి అటవీ ప్రాంతంలో చెక్క పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. అతని వద్ద కనీసం మొబైల్ ఫోన్ కూడాలేదు. కాగా.. అతనితో ఓ ఏలియన్ శృంగారం లో పాల్గొందని అతను చెప్పడం గమనార్హం.
వరసగా మూడు రోజుల పాటు ఏలియన్ తన ఇంట్లోకి ప్రవేశించి.. బలవతంగా తనతో శృంగారం చేసిందని చెప్పాడు. తాను చెప్పిన విషయం ఎవరూ నమ్మరని. కానీ నిజంగా జరిగిందని చెప్పాడు.
తన కథ విని ఓ వ్యక్తి తనకు టీవీని బహుమతిగా ఇచ్చాడని.. అయితే... తాను ఉండే ప్రాంతంలో సిగ్నల్స్ సరిగా రావని రెండు ఛానెల్స్ కి మించి రావడం లేదని చెప్పాడు.
ఇదిలా ఉండగా.. ఏలియన్ గురించి మాత్రం.. తాను నిజమే చెప్పానని తెలిపాడు. తాను తన కళ్లతో చూసిన విషయాన్ని చెప్పానని వివరించాడు. మరి అతను చెప్పినదాంట్లో ఎంత వరకు నిజముందో అతనికే తెలియాలి.
ఇదిలా ఉండగా.. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి ఆరోపణలే ఓ మహిళ కూడా చేసింది. తనపై ఏలియన్స్ అత్యాచారం చేసాయని ఆరోపించింది.
అమెరికాలోని మాజీ ఎయిర్ ఫోర్స్ కు ఉద్యోగి నయారా తెరెలా ఇస్లే... నెవెడాలోని తొపా టెస్ట్ రేంజ్ లో ఉద్యోగం చేస్తుండగా... తనను చంద్రుడిపైకి ఏలియన్స్ ఎత్తుకెళ్ళారని.. అక్కడ తనను రేప్ చేశారని చెప్పింది.
తనను పలుమార్లు చంద్రుడిపైకి తీసుకుని వెళ్ళి గా తాను బలవంతంగా ఏలియన్స్ తో శృంగారంలో పాల్గొనవలసి వచ్చిందని తెలిపింది.ఆ ఏలియన్స్ చూడడానికి సరీసృపాల రూపంలో ఉన్నారని ఈ సంఘటన 1980 లో జరిగిందని.. అంటే ఇరవై ఐదేళ్ళ క్రితం జరిగిందని పేర్కొన్నది.
అంతేకాదు.. తనను ఏలియన్స్ ఎనిమిది నుంచి పది సార్లు తీసుకొని వెళ్ళి నెలలపాటు చంద్రుడిపై ఉంచుకొని రేప్ చేసేవారని పేర్కొంది. కాగా ఈ మహిళకు ఇద్దరు పిల్లలున్నారు.

Latest Videos

click me!