ఏ పొజిషన్ లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు..!

First Published | Aug 3, 2021, 1:38 PM IST

హస్త ప్రయోగం లాంటివి చేయడం కూడా తప్పేమీ కాదు.. దాని వల్ల.. మీ గురించి మీకు ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.

శృంగారాన్ని ఆస్వాదించాలని.. పడక గదిలోకి అడుగుపెట్టిన తర్వాత.. నాన్ స్టాప్ గా బ్యాటింగ్ చేయాలని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కల కంటూ ఉంటారు. అయితే.. రియాల్టీలోకి వచ్చే సరికి.. అనుకున్నవన్నీ సాధ్యం కావు. మరి సెక్స్ విషయంలో కన్న కలలన్నీ నిజం చేసుకోవాలంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం..

sex life

శృంగారాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే..ముందు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అరకొర తెలుసుకుంటే పూర్తిగా ఆస్వాదించలేరు. కాబట్టి.. దాని గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి.

ఏ సెక్స్ పొజిషన్ లో ఎక్కువ కలయికను ఆస్వాదించగలమనే విషయం కూడా.. పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడగకండి.. ఎందుకంటే.. ఆన్ లైన్ లో కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన బ్లాగ్స్ కూడా ఉంటాయి.
అంతేకాదు.. ముందు.. మీ గురించి మీరు తెలుసుకోవాలి. సెక్స్ లో మీకు ఏం కావాలి..? ఎలా చేస్తే మీకు నచ్చుతుంది.. లాంటివి తెలుసుకుంటే.. ఎక్కువ రెచ్చిపోవచ్చు. మీకంటూ మీకు సమయం కేటాయించుకోవాలి. హస్త ప్రయోగం లాంటివి చేయడం కూడా తప్పేమీ కాదు.. దాని వల్ల.. మీ గురించి మీకు ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.
మార్కెట్లో ఎన్నో రకాల ల్యూబ్రికంట్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిల్లోనూ చాలా రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి.. వాటిని కూడా ఉపయోగించవచ్చు.
ఆరోగ్యంగా ఉండటానికి యోగా, మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే.. ఇదే యోగా, మెడిటేషన్.. శృంగారాన్ని ఆస్వాదించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయట. కాబట్టి.. వీటిపై కూడా దృష్టిపెట్టాలట.
ఇక పార్ట్ నర్ పై ఎక్కువ ప్రేమ ఉంటే.. ఏది ఉన్నా లేకున్నా కలయికను ఆస్వాదించవచ్చట. కాబట్టి.. ముందు వారిపై ఎఫెక్షన్ పెంచుకోవాలి. ఆ తర్వాత.. పడక గదిలో రెచ్చిపోవడం ఖాయం.

Latest Videos

click me!