రొమాన్స్ ఎప్పుడూ రోమాంఛితంగానే ఉంటుంది. శరీరంలో వేడిని పుట్టించి, మనసును ఉత్తేజితం చేసి.. నరాల్లో తీపి సుఖాన్ని అందిస్తుంది. అయితే అసలు పనిలో దిగేముందు.. ఒకరిమీద ఒకరికి ఇష్టమే కాదు.. వేసుకునే బట్టలు కూడా ముఖ్యమే.
సెక్సీ లుక్ లో ఉండే బట్టలు మగాళ్లకు మరింత మూడ్ ను తెప్పించి.. సెక్స్ లో మరింత జోష్ ను పెంచుతుంది. అలా మగాళ్లకు నచ్చే, మీకు కంఫర్టబుల్ గా ఉండే కొన్ని దుస్తులు ఇవి. వీటివల్ల పడకగదిలో మీకు సౌకర్యంతో పాటు, శృంగారానికి ఎంతో అనువుగా కూడా ఉంటాయి.
అంతేకాదు ఈ దుస్తుల్లో మీరు మరింత హాట్ గా కనిపిస్తారు. ఎప్పుడూ కనిపించని కొత్త అందంతో మీరు మెరిసిపోతారు. ఇక మీ భాగస్వామి మిమ్మల్ని ఒక్క క్షణం వదలకుండా అంటిపెట్టుకునే ఉంటారు.
పెద్ద టీ-షర్ట్స్.. వదులుగా ఉండే పెద్ద సైజు టీ షర్టులు కింద ఏమీ లేకుండా వేసుకోండి. దీంతో చూడడానికి ఎంతో సెక్సీగా ఉంటుంది. ఆ టీ షర్ట్ అతనిదైతే.. ఇక మీరు చెప్పనక్కరలేకుండానే మీకు స్వర్గయాత్ర మొదలైపోయినట్టే.. ఆ టీషర్ట్ అతన్ని ఊహాలోకాల్లో కాకుండా నిజజీవితంలో అప్పుడే, అక్కడే మీతో రతిక్రీడకు సిద్ధమైపోతాడు.
ఫ్లాన్నెల్ పిజెస్ : ఇది శరీరాన్ని పూర్తిగా కప్పేసి ఉంచుతుంది. కానీ ఎక్కడ, ఏ ఒంపులు ఉన్నాయో.. వాటిని మరింత సొంపుగా కనిపించీ కనిపంచనీయకుండా మత్తెక్కిస్తాయి. అందుకే నేరుగా కనిపించేదానికంటే ఇలా మత్తెక్కించే అందాలంటే పురుషులు పడి చచ్చిపోతారు
వీటిని మహిళలు పెద్దగా ఇష్టపడరు. కానీ ఇష్టపడ్డ పురుషుడ్ని లైన్ లో పెట్టాలన్నా, మూడ్ రెచ్చగొట్టాలన్నా.. ముగ్గులోకి దింపాలన్నా.. ఈ దుస్తులు భలే పనిచేస్తాయి. మరెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి.
ఇప్పుడు చెప్పేది వింటే ఆశ్చర్యపోతారు. కళ్లద్దాలు, గజిబిజి బన్ జుట్టు..నిజంగా నిజం.. ఈ స్టైల్ లో కనిపించండి మగాళ్లు చిన్నపిల్లల్లా మారిపోయి మీ వెంటపడతారు. ఎందుకంటే అద్దాలు తెలివితేటలకు గుర్తు. అద్దాలు పెట్టుకున్న అమ్మాయిలను చూసినప్పుడు పురుషులు టీచర్-స్టూడెంట్ ఫాంటసీలు పొందుతారు.
ఇక గజిబిజి బన్ దానికో కొనసాగింపు మాత్రమే. ఇది పురుషులకు అన్ని రకాల నచ్చే సెక్సీ, హాట్ కాంబినేషన్. ఈ స్టైల్ వల్ల మీరు అంత ఈజీగా దొరికే టైపు కాదని కూడా వారికి చెప్పకనే అర్థమై పోతుంది. అందుకే మీతో మరింత బాగుండడానికి ట్రై చేస్తారు.
లెగ్గింగ్స్.. ఒంటికి సరిపోయే చక్కటి లెగ్గింగ్ మీ భాగస్వామిని మీ కాళ్లమీదినుంచి చూపు తిప్పుకోనివ్వదు. నడుం కింది అందాల్ని పట్టిచ్చే లెగిన్స్ తో మీరు ఎటు కదిలితే మీ భాగస్వామి కళ్లు అటే తిరుగుతాయి. అంతిమంగా మీ మూడ్ అటోమెటిక్ గా పెంచి, వేడి నిట్టూర్పులతో ముగిసేలా చేస్తాయి.
బూటీ షార్ట్స్.. ఇవి పురుషులకు ఎంతగా ఇష్టమో చెప్పలేం. అదే సమయంలో వేసుకున్న మీ అందాన్ని ఎంతగానో పెంచేస్తాయి. వీటిమీద చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయనుకోండీ.. ఇక మీ భాగస్వామి ఒక్క క్షణం కూడా ఆగరు. మీ మీది నుంచి చూపు తిప్పుకోరు. మిమ్మల్ని ఊపిరి సలపనివ్వరు.
పురుషులు ఇష్టపడేవి ఈ చిన్న చిన్న విషయాలే.. ఇవి తెలుసుకుంటే వారిని మీ నుండి దూరం వెళ్లకుండా కట్టిపడేసుకోవచ్చు. సో లెట్స్ ట్రై...